హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌: స్వచ్ఛభారత్‌‌తో‌ సిటీలు అభివృద్ధి(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలోని హరిత ప్లాజాలో మేయర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఛైర్మన్లు, ఇంజనీర్లుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీల అభివృద్ధితో పాటు, పట్టణాల్లో ఎదురయ్యే సమస్యలు, పరిష్కారాలపై వారితో సమీక్షించారు.

పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలని ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ అన్నారు. దీంతో పాటు స్ధానిక సంస్ధలు స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. కొన్ని లక్షల మందిలో అతి కొద్ది మందికి మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుందని, అలా ఎన్నికైన వాళ్లు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ప్రజా ప్రతినిధులు, ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించే స్ధాయికి మున్సిపాలిటీలు ఎదగాలన్నారు. క్రమం తప్పకుండా పన్ను చెల్లించే అలవాటుని ప్రజలకు అలవాటు చేయాలని చెప్పారు. తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో పరిస్థితులు ఏమాత్రం మెరుగ్గా లేవన్నారు. పట్టణాలు మరింతగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.

కేసీఆర్‌ సమీక్ష: స్వచ్ఛభారత్‌‌తో పట్టణాలు అభివృద్ధి

కేసీఆర్‌ సమీక్ష: స్వచ్ఛభారత్‌‌తో పట్టణాలు అభివృద్ధి

తెలంగాణలోని హరిత ప్లాజాలో మేయర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఛైర్మన్లు, ఇంజనీర్లుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు.

కేసీఆర్‌ సమీక్ష: స్వచ్ఛభారత్‌‌తో పట్టణాలు అభివృద్ధి

కేసీఆర్‌ సమీక్ష: స్వచ్ఛభారత్‌‌తో పట్టణాలు అభివృద్ధి

ఈ సమావేశంలో మున్సిపాలిటీల అభివృద్ధితో పాటు, పట్టణాల్లో ఎదురయ్యే సమస్యలు, పరిష్కారాలపై వారితో సమీక్షించారు.

కేసీఆర్‌ సమీక్ష: స్వచ్ఛభారత్‌‌తో పట్టణాలు అభివృద్ధి

కేసీఆర్‌ సమీక్ష: స్వచ్ఛభారత్‌‌తో పట్టణాలు అభివృద్ధి

ప్రజా ప్రతినిధులు, ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించే స్ధాయికి మున్సిపాలిటీలు ఎదగాలన్నారు.

కేసీఆర్‌ సమీక్ష: స్వచ్ఛభారత్‌‌తో పట్టణాలు అభివృద్ధి

కేసీఆర్‌ సమీక్ష: స్వచ్ఛభారత్‌‌తో పట్టణాలు అభివృద్ధి

క్రమం తప్పకుండా పన్ను చెల్లించే అలవాటుని ప్రజలకు అలవాటు చేయాలని చెప్పారు. తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో పరిస్థితులు ఏమాత్రం మెరుగ్గా లేవన్నారు.

కేసీఆర్‌ సమీక్ష: స్వచ్ఛభారత్‌‌తో పట్టణాలు అభివృద్ధి

కేసీఆర్‌ సమీక్ష: స్వచ్ఛభారత్‌‌తో పట్టణాలు అభివృద్ధి

పట్టణాలు మరింతగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా పట్టణ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలన్నారు.

కేసీఆర్‌ సమీక్ష: స్వచ్ఛభారత్‌‌తో పట్టణాలు అభివృద్ధి

కేసీఆర్‌ సమీక్ష: స్వచ్ఛభారత్‌‌తో పట్టణాలు అభివృద్ధి

పట్టణ ప్రాంతాల్లో దశలవారీగా 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి ప్రజలకు అందిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్‌ సమీక్ష: స్వచ్ఛభారత్‌‌తో పట్టణాలు అభివృద్ధి

కేసీఆర్‌ సమీక్ష: స్వచ్ఛభారత్‌‌తో పట్టణాలు అభివృద్ధి

బంగారు తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది.
తెలంగాణ ఫోటానిక్ వ్యాలీ నిర్మాణానికి కుదిరిన ఒప్పందం

తెలంగాణ ఫోటానిక్ వ్యాలీ నిర్మాణానికి కుదిరిన ఒప్పందం

తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఫోటానిక్ వ్యాలీ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా పోటానిక్ కార్పోరేషన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది.

తెలంగాణ ఫోటానిక్ వ్యాలీ నిర్మాణానికి కుదిరిన ఒప్పందం

తెలంగాణ ఫోటానిక్ వ్యాలీ నిర్మాణానికి కుదిరిన ఒప్పందం

ముఖ్యమంత్రి కేసీఆర్, ఫోటానిక్ సీఈఓ రాజ్ దత్ సమక్షంలో ఒప్పందంపై అధికారులు సంతకాలు చేశారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా పట్టణ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో దశలవారీగా 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి ప్రజలకు అందిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది.

తెలంగాణ ఫోటానిక్ వ్యాలీ నిర్మాణానికి కుదిరిన ఒప్పందం

తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఫోటానిక్ వ్యాలీ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా పోటానిక్ కార్పోరేషన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఫోటానిక్ సీఈఓ రాజ్ దత్ సమక్షంలో ఒప్పందంపై అధికారులు సంతకాలు చేశారు.

English summary
cm kcr review meeting with municipal mayors and chairmans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X