వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడవిలో 12 కి.మీ. నడిచిన అమ్రాపాలి, ఎందుకంటే?

వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రాపాలి కాటా, మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనాలు బయ్యారం అడవుల్లో కాలినడకను 12 కిలోమీటర్లపాటు తిరిగారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ ఇద్దరూ కలెక్టర్లు కాలినడనక ఆ ప్రాంతంలని ప్రకృతి

By Narsimha
|
Google Oneindia TeluguNews

మహబూబాబాద్:వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రాపాలి కాటా, మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనాలు బయ్యారం అడవుల్లో కాలినడకను 12 కిలోమీటర్లపాటు తిరిగారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ ఇద్దరూ కలెక్టర్లు కాలినడనక ఆ ప్రాంతంలని ప్రకృతి అందాలను చూసి పరవశించిపోయారు.

బయ్యారం అడవిలో ఉన్న చెరువును సందర్శించారు. బయ్యారంలో ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకొన్న ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన ముడిసరుకును ఇచ్చే ఇనుపఖనిజం ఉన్న గుట్టను సందర్శించారు.

 Collectors’ Day Out: Amrapali, Preeti Meena Hike In Bayyaram Forest

ఈ ఇద్దరు కలెక్టర్లతోపాటు వారి వ్యక్తిగత గన్‌మెన్లు, అటెండర్లు మాత్రమే వారితోపాటు ఉన్నారు. ఆటవిడుపు కోసం ఇద్దరూ కలెక్టర్లు ఈ అడవిలో కాలినడకన వెళ్ళారు.

అయితే ఉత్సాహంగా ఈ ప్రాంతంలో కలెక్టర్లు ప్రయాణిస్తోంటే సిబ్బంది కొంత ఇబ్బందిపడ్డారని తెలిసింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తించాడని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ఐఎఎస్‌ల సంఘం కూడ తీవ్రంగానే స్పందించింది.

English summary
Warangal Urban District Collector Amrapali Kata and Mahabubabad District Collector Preeti Meena on Monday took a break from their hectic work to experience an adventurous trekking in Bayyaram forest, which falls under Khammam district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X