హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాలేజీ బస్సు బ్రేకులు ఫెయిల్: కానిస్టేబుల్ కాలు విరిగింది (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బస్సు బుధవారం సాయంత్రం హిమయత్ నగర్‌లో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు కానీ రెండు ఆటోలు, మూడు బైకులు ధ్వంసమయ్యాయి.

సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్ పూర్ణచందర్ కథనం ప్రకారం భరత్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు బుధవారం విద్యార్ధులను గమ్యస్థానాలకు చేర్చి తిరిగి వెళ్తున్న క్రమంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం సమీపంలో డ్రైవర్ వెంకటరెడ్డి బ్రేక్‌ను తరచూ వేయడంతో బ్రేకులు ఫెయిలయ్యాయి.

 కాలేజీ బస్సు బ్రేకులు ఫెయిల్: కానిస్టేబుల్ కాలు విరిగింది

ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బస్సు బుధవారం సాయంత్రం హిమయత్ నగర్‌లో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు కానీ రెండు ఆటోలు, మూడు బైకులు ధ్వంసమయ్యాయి.

 కాలేజీ బస్సు బ్రేకులు ఫెయిల్: కానిస్టేబుల్ కాలు విరిగింది

కాలేజీ బస్సు బ్రేకులు ఫెయిల్: కానిస్టేబుల్ కాలు విరిగింది

సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్ పూర్ణచందర్ కథనం ప్రకారం భరత్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు బుధవారం విద్యార్ధులను గమ్యస్థానాలకు చేర్చి తిరిగి వెళ్తున్న క్రమంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం సమీపంలో డ్రైవర్ వెంకటరెడ్డి బ్రేక్‌ను తరచూ వేయడంతో బ్రేకులు ఫెయిలయ్యాయి.

 కాలేజీ బస్సు బ్రేకులు ఫెయిల్: కానిస్టేబుల్ కాలు విరిగింది

కాలేజీ బస్సు బ్రేకులు ఫెయిల్: కానిస్టేబుల్ కాలు విరిగింది

డ్రైవర్ వాహనదారులను అప్రమత్తం చేయడంతో భయంతో వారు పరుగులు తీశారు. పాదచారులు కేకలు వేశారు. దీంతో బస్సు అదుపు తప్పి ఆగి ఉన్న మూడు బైకులు, రెండు ఆటోలు, కారును ఢీకొట్టింది.

అదే రోడ్డుపై బైకుపై వెళ్తున్న సచివాలయంలో ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ రాజుకు ఢీకొట్టడంతో అతని కాలు విరిగింది. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు బస్సు ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సుతో పాటు ధ్వంసమైన వాహనాలను పోలీసులు క్రేన్ సహాయంతో తరలించారు.

ఈ సంఘటనతో లిబర్టీ, ట్యాంక్ బండ్, సచివాలయ మార్గం, ఇక్బాల్ మినార్, లక్డీకపూల్, మసాబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
College Bus accident at Himayat nagar, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X