వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ ఎప్పటికైనా చేరేది కాంగ్రెస్‌లోనే: దుమారం రేపుతున్న వీహెచ్ తాజా వ్యాఖ్యానం

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఎప్పుడూ తీవ్ర విమర్శలు గుప్పించే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ హనుమంతరావు తాజాగా దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు.

ఫుల్ క్లారిటీ ఉంది, పాతికేళ్లు ఉండటానికొచ్చా, రాజకీయం అంటే తిట్టుకోవడం కాదు: పవన్ కళ్యాణ్ఫుల్ క్లారిటీ ఉంది, పాతికేళ్లు ఉండటానికొచ్చా, రాజకీయం అంటే తిట్టుకోవడం కాదు: పవన్ కళ్యాణ్

<strong>మీరు సీఎం అభ్యర్థి అయితే.., వీహెచ్‌కు పవన్ కౌంటర్, వీహెచ్ ఏమన్నారంటే...</strong>మీరు సీఎం అభ్యర్థి అయితే.., వీహెచ్‌కు పవన్ కౌంటర్, వీహెచ్ ఏమన్నారంటే...

విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై బోండా ఉమ ఫైర్, ప్లేటు ఫిరాయించిన విష్ణు!విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై బోండా ఉమ ఫైర్, ప్లేటు ఫిరాయించిన విష్ణు!

గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలోనే చేరతారంటూ హనుమంతరావు జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పవన్ ప్రచారానికి వస్తే స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు.

Congress Leader Hanumantha Rao Latest Comments on Pawan Kalyan

'పవన్ కళ్యాణ్ మాతో కలిసిరా.. ఇద్దరం కలిసి ప్రజల్లో తిరుగుదాం..' అని జనసేనానిని ఉద్దేశించి హనుమంతరావు వ్యాఖ్యానించారు. తనకు సీఎం పదవి ఇస్తారా లేదా అన్నది హైకమాండే నిర్ణయిస్తుందని వీహెచ్ చెప్పుకొచ్చారు.

ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన కొన్నాళ్లకే చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. అలాగే జనసేన కూడా కొంతకాలం తరువాత కాంగ్రెస్‌లో వీలీనం అవుతుందని వీహెచ్ వ్యాఖ్యానించారు.

English summary
Telangana Congress Leader V.Hanumantha Rao said that Janasena will merge in Congress like Chiranjeevi's Praja Rajyam Party. While speaking to media in Hyderabad on Thursday Hanumantha Rao made sensational comments again on Janasena Chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X