హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విక్రమ్ గౌడ్‌కు పోలీస్ కస్టడీ, విచారణకు సహకరించలేదు!

విక్రమ్ గౌడ్‌ను విచారించేందుకు నాంపల్లి కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. విక్రమ్ గౌడ్‌ను పోలీసులు తమ కస్టడీకి తీసుకొని విచారించేందుకు కోర్టు ఓకే చెప్పింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విక్రమ్ గౌడ్‌ను విచారించేందుకు నాంపల్లి కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. విక్రమ్ గౌడ్‌ను పోలీసులు తమ కస్టడీకి తీసుకొని విచారించేందుకు కోర్టు ఓకే చెప్పింది.

నన్ను త్వరగా కాల్చండి, రాజకీయం కోసమే, విక్రమ్ పక్కా ప్లాన్‌తో: పోలీసులు చెప్పిన వివరాలివీనన్ను త్వరగా కాల్చండి, రాజకీయం కోసమే, విక్రమ్ పక్కా ప్లాన్‌తో: పోలీసులు చెప్పిన వివరాలివీ

అతనితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు రయీస్‌, నందకుమార్‌, అహ్మద్ ఖాన్‌లకు మూడు రోజుల కస్టడీకి కోర్టు మంగళవారం అనుమతిచ్చింది.

Cops allowed to detain, grill Vikram Goud

గత నెల 28న జూబ్లీహిల్స్‌లో ఉన్న మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్‌ తనయుడు విక్రమ్ గౌడ్‌ ఇంట్లో కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

విచారణలో పోలీసులకు సహకరించని విక్రమ్

కాల్పుల కేసులో విక్రమ్ గౌడ్ పోలీస్ కస్టడీ బుధవారం సాయంత్రం ముగిసింది. ఆయన విచారణలో సహకరించలేదని తెలుస్తోంది.

English summary
The court has issued a warrant against Youth Congress leader M. Vikram Goud in connection with the shooting case. The court allowed the police to take Goud into custody and question him. The police had booked a case against him under the Arms Act and for conspiracy. Two more suspects involved in the case are absconding. On June 28 morning Vikram Goud staged an attack on himself with the help of five others, including a shooter. The prime motive was to gain sympathy in his constituency so that he could get an MLA ticket in the next election. He also wanted a gun licence and make the police go after his enemies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X