హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కార్డన్ సెర్చ్: గుట్టలుగా కొమ్ములు, నూనెల తయారీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సౌత్ జోన్ డీసీపీ నేతృత్వంలో పోలీసులు బాలాపూర్‌లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అక్రమంగా జంతువుల కొమ్ములతో బటన్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు.

జంతువుల కొమ్ములతో వీరు వంట నూనెలు కూడా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భారీ ఎత్తున జంతువుల కొమ్ములను పోలీసులు సీజ్ చేశారు. వాటితో గృహోపకరణాలను కూడా తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

ఈ అక్రమ వ్యాపారాన్ని సయ్యద్ ఖాజా ఖాన్(35) అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విదేశాల్లో జంతువుల కొమ్ములకు బాగా గిరాకీ ఉండటంతో మధ్యవర్తుల ద్వారా ఇతడు అధిక ధరలకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు.

కార్డన్ సెర్చ్

కార్డన్ సెర్చ్

సౌత్ జోన్ డీసీపీ నేతృత్వంలో పోలీసులు బాలాపూర్‌లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.

కార్డన్ సెర్చ్

కార్డన్ సెర్చ్

అక్రమంగా జంతువుల కొమ్ములతో బటన్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు.

కార్డన్ సెర్చ్

కార్డన్ సెర్చ్

జంతువుల కొమ్ములతో వీరు వంట నూనెలు కూడా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భారీ ఎత్తున జంతువుల కొమ్ములను పోలీసులు సీజ్ చేశారు. వాటితో గృహోపకరణాలను కూడా తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

కార్డన్ సెర్చ్

కార్డన్ సెర్చ్

ఈ అక్రమ వ్యాపారాన్ని సయ్యద్ ఖాజా ఖాన్(35) అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విదేశాల్లో జంతువుల కొమ్ములకు బాగా గిరాకీ ఉండటంతో మధ్యవర్తుల ద్వారా ఇతడు అధిక ధరలకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు.

English summary
Hyderabad South Zone Police held cordon and search in Balapur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X