వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బ్యూటీషియన్ శిరీష కేసులో రాజీవ్, శ్రవణ్లకు చుక్కెదురు
బ్యూటీషియన్ శిరీష కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్లకు న్యాయస్థానంలో చుక్కెదురయింది. వారి బెయిల్ పిటిషన్ను కోర్టు గురువారం కొట్టివేసింది.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్లకు న్యాయస్థానంలో చుక్కెదురయింది. వారి బెయిల్ పిటిషన్ను కోర్టు గురువారం కొట్టివేసింది.
నెల రోజుల క్రితం శిరీష మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పారు. అత్యాచారం చేసి, చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
శిరీష కేసులో మరో ట్విస్ట్: దుస్తులు వాష్ చేశాకే.., ఎస్సై సూచనతో డ్రామా
శిరీష మృతి పై కుటుంబ సభ్యులు లేవనెత్తుతున్న అనుమానాలు ఇంకా వీడలేదు. ఫోరెన్సిక్ నివేదికలోను శిరీషపై అత్యాచారం జరగలేదని తేలింది. కాని కుటుంబ సభ్యులు మాత్రం అత్యాచారం జరిపి, హత్య చేశారని చెబుతున్నారు.
Comments
si sirisha shirisha kukunoorpally incident prabhakar reddy suicide rajeev sravan beautician tejaswini ఫిలింనగర్ బ్యూటీషీయన్ ఆత్మహత్య రాజీవ్ మెదక్ కుకునూరుపల్లి ఎస్సై
English summary
Court on Thursday denied bail to Rajeev and Sravan in Beautician Sirisha's death case. Still Sirisha family raising many doubts in Sirisha's death.
Story first published: Thursday, July 13, 2017, 18:30 [IST]