వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ktr nayini narsimha reddy telangana rail roko padma rao కెటిఆర్ నాయిని నర్సింహా రెడ్డి తెలంగాణ రైల్ రోకో పద్మారావు
ఐదేళ్ల పాటు విచారణ: కెటిఆర్, నాయినిలపై కేసు కొట్టివేత
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలో మౌలాలీ రైల్ రోకో కేసును న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. ఈ కేసు విచారణ ఐదేళ్ల పాటు కొనసాగింది.
రైల్ రోకో కేసును న్యాయస్థానం కొట్టేయడంతో మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, నాయిని నర్సింహా రెడ్డి, పద్మారావులకు ఊరట లభించినట్లయింది.

తమ పైన కేసు రుజువు కాలేదు కాబట్టి న్యాయస్థానం కొట్టి వేసిందని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు. తాము తెలంగాణ కోసం ఉద్యమించామన్నారు.