వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేపల వలలో ముసలి,కోత్త గూడంలో సంచలనం

|
Google Oneindia TeluguNews

చెరువుల్లో నీళ్లు సరిగా లేకపోవడంతో పెద్ద ముసళ్లు సైతం ఒడ్డునపడుతున్నాయి..చెరువులు,వాగుల్లో నీళ్లు లేక రైతుల పోలాల్లోకి వస్తున్నాయి..ఈనేపథ్యంలోనే మంజీర నది ఎండిపోయి ముసళ్లు బయటికి వచ్చిన సంఘటన జరిగిన మరుసటి రోజే చెరువులో చేపల వలకు మరో ముసలి చిక్కింది.

Crocodile hatchling found in fishnet

..తాజాగా చెరువులో వేసిన వలకు చిన్నపాటి ముసలి చిక్కిన సంఘటన కోత్తగూడం జిల్లా బూర్గం పాడ్ ప్రాంతంలో కొల్లు చెరువులో జరిగింది. కొల్లు గూడేం కు చెందిన గుండె వెంకన్న గోనేల వెంకటేశ్వర్లు, మరియు ఇతర జాలర్లు చేపలు పడుతుండగా అందులో చిన్న ముసలి వలలోకి వచ్చింది.

543 స్థానాలకు గాను 297 మంది పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపి <br>543 స్థానాలకు గాను 297 మంది పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపి

దీంతో వెంటనే స్పందించిన జాలర్లు వలలో ఉన్న ముసలి పిల్లను చేపల వల నుండి చేశారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ముసలి పిల్లను నీళ్లు ఉన్న ప్రాంతంలో వదిలేశారు..అయితే చెరువులో ఉన్న తల్లి ముసలిని పట్టుకోవాలని లేదంటే జాలర్లు ఇబ్బంది పడతారని పిర్యాధు చేశారు.

English summary
A crocodile hatchling caught in a fishnet caused a flutter in the fishermen community at Burgampahad in Kothagudem district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X