హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐటీ ఉద్యోగుల సంరక్షణ: సీఈఓలతో భేటీ(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని ఐటీ కారిడార్‌లో పనిచేస్తోన్న ఐటీ ఉద్యోగుల సంరక్షణ, సంక్షేమం కోసం సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) అమలు చేస్తొన్న పథకాలపై ఏకకాలంలో సమాచారం అందించేందుకు రంగం సిధ్దమైంది.

2.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు ఏకకాలంలో సమాచారం అందించే భాగంలో రూపొందించిన 'సైబర్ షీల్డ్' అనే న్యూస్ లెటర్‌ను ప్రముఖ సంస్ధల సీఈఓలు, కౌన్సిల్ నిర్వాహకులు బుధవారం ప్రారంభించారు. ఇకపై కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) ద్వారా చేపట్టే కార్యక్రమాల వివరాలన్నీ ప్రతీ రెండు నెలలకొకసారి ఐటీ ఉద్యోగులందరికీ ఇదే విధానం ద్వారా చేరవేయనున్నారు.

ఐటీ సీఈఓలతో కమిషనర్ సీవీ ఆనంద్ భేటీ

ఐటీ సీఈఓలతో కమిషనర్ సీవీ ఆనంద్ భేటీ

నగరంలోని ఐటీ కారిడార్‌లో పనిచేస్తోన్న ఐటీ ఉద్యోగుల సంరక్షణ, సంక్షేమం కోసం సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) అమలు చేస్తొన్న పథకాలపై ఏకకాలంలో సమాచారం అందించేందుకు రంగం సిధ్దమైంది.

ఐటీ సీఈఓలతో కమిషనర్ సీవీ ఆనంద్ భేటీ

ఐటీ సీఈఓలతో కమిషనర్ సీవీ ఆనంద్ భేటీ

2.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు ఏకకాలంలో సమాచారం అందించే భాగంలో రూపొందించిన 'సైబర్ షీల్డ్' అనే న్యూస్ లెటర్‌ను ప్రముఖ సంస్ధల సీఈఓలు, కౌన్సిల్ నిర్వాహకులు బుధవారం ప్రారంభించారు. ఇకపై కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) ద్వారా చేపట్టే కార్యక్రమాల వివరాలన్నీ ప్రతీ రెండు నెలలకొకసారి ఐటీ ఉద్యోగులందరికీ ఇదే విధానం ద్వారా చేరవేయనున్నారు.
ఐటీ సీఈఓలతో కమిషనర్ సీవీ ఆనంద్ భేటీ

ఐటీ సీఈఓలతో కమిషనర్ సీవీ ఆనంద్ భేటీ

ఇందులో భాగంగా తొలి న్యూస్ లెటర్‌ను సైబరాబాద్ కమిషనరేట్‌లో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) ఛైర్మన్, కమిషనర్ సీవ్ ఆనంద్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఐటీ సంస్ధలకు మధ్య వారధిగా పనిచేస్తున్న కౌన్సిల్‌లో మార్పులు చేశామన్నారు.

ఐటీ సీఈఓలతో కమిషనర్ సీవీ ఆనంద్ భేటీ

ఐటీ సీఈఓలతో కమిషనర్ సీవీ ఆనంద్ భేటీ

ఐటీ ఉద్యోగులకు మరింతగా చేరువ అయ్యేందుకు ఈ న్యూస్ లెటర్‌ను అమల్లోకి తెచ్చామన్నారు. రాబోయే సంవత్సరంలో కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) ద్వారా చేపట్టనున్న చర్యల గురించి కౌన్సిల్ కార్యదర్శి భరణి వివరించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ పరిధిలోని వివిధ ఐటీ సంస్ధల సీఈఓలు, కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సభ్యులు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా తొలి న్యూస్ లెటర్‌ను సైబరాబాద్ కమిషనరేట్‌లో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) ఛైర్మన్, కమిషనర్ సీవ్ ఆనంద్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఐటీ సంస్ధలకు మధ్య వారధిగా పనిచేస్తున్న కౌన్సిల్‌లో మార్పులు చేశామన్నారు.

ఐటీ ఉద్యోగులకు మరింతగా చేరువ అయ్యేందుకు ఈ న్యూస్ లెటర్‌ను అమల్లోకి తెచ్చామన్నారు. రాబోయే సంవత్సరంలో కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) ద్వారా చేపట్టనున్న చర్యల గురించి కౌన్సిల్ కార్యదర్శి భరణి వివరించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ పరిధిలోని వివిధ ఐటీ సంస్ధల సీఈఓలు, కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సభ్యులు పాల్గొన్నారు.

English summary
After revamping of the Cyberabad Security Council, Cyberabad Police Commissioner CV Anand on Wednesday met with about 40 CEOs of IT companies which account for employment of more than two lakhs employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X