వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
3 గంటల్లో ముగిసిన నందు విచారణ: వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు అలాగే
డ్రగ్ కేసులో నటుడు నందు అలియాస్ ఆనంద్ కృష్ణను సిట్ అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించారు. కేసులో భాగంగా 12వ రోజు మంగళవారం నందు ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు.
హైదరాబాద్: డ్రగ్ కేసులో నటుడు నందు అలియాస్ ఆనంద్ కృష్ణను సిట్ అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించారు. కేసులో భాగంగా 12వ రోజు మంగళవారం నందు ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు.
కెల్విన్, జిషాన్లతో పరిచయం గురించి పోలీసులు నందును ప్రశ్నించారని తెలుస్తోంది. నందు ఎంత ఫ్రీగా విచారణకు హాజరయ్యాడో, వెళ్లేటప్పుడు అలాగే ఉన్నారు.
ఎక్సైజ్ గుడిలో పూజలు చేసి, సిట్ ముందుకు నందు: తెరపడినట్లేనా?
తనకు ఎలాంటి దురలవాట్లు లేవని నందు చెప్పారు. ఇదే విషయాన్ని సిట్ ఎదుట చెప్పారని తెలుస్తోంది. సిట్ విచారించిన సినీ ప్రముఖుల్లో అతి తక్కువ సమయం ప్రశ్నించింది నందునే.
Comments
drug racket drugs drug sit puri jagannadh puri jagannath tarun navdeep ravi teja డ్రగ్ రాకెట్ డ్రగ్స్ రవితేజ పూరీ జగన్నాథ్
English summary
Telugu film actor Ananda Krishna alias Nandu on Tuesday appeared before the special investigation team (SIT) of Telangana’s excise department as part of an ongoing probe in the high-end online drug racket.
Story first published: Tuesday, August 1, 2017, 14:02 [IST]