• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేటీఆర్.. చెప్పింది నిజమే: మంచు లక్ష్మి, 'లేట్ వయస్సులో లేత అమ్మాయి' అంటూ..

|

హైదరాబాద్: డ్రగ్స్ ఇష్యూపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్‌పై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్.. చెప్పింది నిజం

కేటీఆర్.. చెప్పింది నిజం

తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మద్దతు పలుకుతూ ట్వీట్ చేశారు. కేటీఆర్ చెప్పినట్లు, ఆయన (దిగ్విజయ్) ఎప్పుడో మతి కోల్పోయారని ఎద్దేవా చేశారు.

డ్రగ్ కేసుపై దిగ్విజయ్ సంచలన ట్వీట్, వయసుకు తగ్గట్లు చేయాలని.. కేటీఆర్

మంచు లక్ష్మి ట్వీట్‌పై కొందరు ఇలా...

మంచు లక్ష్మీ ట్వీట్‌కు కొందరు వివిధ రకాలుగా స్పందించారు. 'మనకెందుకు అక్కా.. ఇక్కడి విషయాలు, మన ప్రెసిడెంట్ ట్రంప్ కదా' అని ఒకరు, 'మేడమ్ మీ పైన నాకు గౌరవం ఉంది. నీకు పాలిటిక్స్‌లో చాలా ఫ్యూచర్ ఉంది అని చెప్పా. కానీ ఇలాంటి పిచ్చిపిచ్చి ట్వీట్స్ చేయకండి' అని ఇంకొకరు పేర్కొన్నారు.

లేట్ వయస్సులో లేత అమ్మాయి..

లేట్ వయస్సులో లేత అమ్మాయి..

'లేట్ వయసులో లేత అమ్మాయిని పెళ్లి చేసుకున్న డిగ్గి గారు మొదలు మీకున్న మత్తు వదిలించుకొని తెలంగాణ మత్తు గురుంచి మాట్లాడండి ...' అంటూ రవీందర్ అనే వ్యక్తి పేర్కొన్నారు. 'బాగా చెప్పావు సిస్టర్' అని మరొకరు పేర్కొన్నారు.

    KTR Speech At Water Tank Inauguration Event : PART 2 | Oneindia Telugu
    కేటీఆర్ వర్సెస్ దిగ్విజయ్

    కేటీఆర్ వర్సెస్ దిగ్విజయ్

    డ్రగ్ స్కాంలో తెరాస వారసుల హస్తముందని, తెలంగాణలో భారీ డ్రగ్ స్కాం జరిగిందని దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి కేటీఆర్.. డిగ్గీ మతి తప్పారని, ఇక గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని కౌంటర్ ఇచ్చారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    English summary
    'Say it like it is Ram. he's lost it a long time ago....' Tollywood actress Manchi Lakshmi tweeted in the support of Telangana Minister Kalvakuntla Taraka Rama Rao.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more