వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల ఖర్చు అకౌంట్‌లోనే చూపాలి: ఈసీ స్పష్టీకరణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల వేళ అభ్యర్థులకు ఎన్నికల సంఘం కొన్ని కీలక సూచనలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే ముందురోజు తన పేరుతో బ్యాంకు ఖాతాను తెరువాలని పేర్కొంది. అలాగే ఎన్నికల సమయంలో చేసే ఖర్చు మొత్తం బ్యాంకు ఖాతా ద్వారానే చేయాలని సూచించింది.

ఫొటో జతచేయడం మరవొద్దు ..
నామినేషన్ దాఖలు చేసే సమయంలో అభ్యర్థి కొత్త ఫొటోను జతచేయాలని ఈసీ స్పష్టంచేసింది. ఆ ఫోటో మూడునెలల్లోపే తీసిందై ఉండాలని పేర్కొంది. నామినేషన్‌తోపాటు విధిగా అఫిడవిట్ పొందుపర్చాలని పేర్కొన్నది.

చంద్రబాబు అహంకారం, ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ తెలుస్తుంది: కేటీఆర్, పవన్ కళ్యాణ్‌కు గ్రీన్ సిగ్నల్!!చంద్రబాబు అహంకారం, ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ తెలుస్తుంది: కేటీఆర్, పవన్ కళ్యాణ్‌కు గ్రీన్ సిగ్నల్!!

election expenditure should show in account : ec

జనరల్ రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ 12,500 వేలు

నామినేషన్‌తోపాటు అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ రూ.25 వేల నగదు లేదా చలానా రూపేణా సమర్పించాలని కోరింది. ఒకవేళ అభ్యర్థి ఎస్పీ, ఎస్టీ వర్గానికి చెందినవారైతే 12 వేల 500 డిపాజిట్ చేయాలని సూచించింది. అయితే దాంతో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్ విధిగా చూపించాలని షరతు విధించింది.

English summary
Election Commission has made some key suggestions to the Lok Sabha poll candidates. The nominee nominated the candidate to nominate a bank account with his name before the date of filing the nomination. Also, the cost of election time should be made through the entire bank account.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X