హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మగవారి ఆలోచనలో మార్పు రావాలి: రాంచరణ్, కూతురుతో మంచు లక్ష్మి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహిళా దినోత్సవం పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద యువతులు, మహిళలకు న్యాయపరమైన హక్కులు, స్వీయరక్షణపై హైదరాబాద్ షీ టీమ్స్, తెలంగాణ సీఐడీ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సినీనటులు రాంచరణ్‌తేజ, మంచులక్ష్మితో పాటు పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ మహిళా పోలీసులను నియమించనున్నట్లు తెలిపారు.

సినీనటుడు రాంచరణ్ మాట్లాడుతూ.. పసితనంలో ఉండే అమాయకత్వం పెరిగే క్రమంలో మారుతుందన్నారు. మహిళను గౌరవించాలనే ఆలోచన మగవారిలో పెరగాలన్నారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. పంచభూతాలకు సాక్షి భూతంగా ఉన్న మహిళ ఆదిశక్తిగా ఆదరిస్తుందని.. ఆగ్రహిస్తే దహించి వేస్తుందని వివరించారు.

కాగా, ఆదివారం ఉదయం వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళలతో పీపుల్స్ ప్లాజా ప్రాంతం సందడిగా మారింది. అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ సయద్ ఫలక్ మహిళలకు స్వీయ రక్షణపై మెళకువలు నేర్పించారు. షీ టీమ్స్ రూపొందించిన పాటలకు, కళాకారులు నృత్యాలు చేశారు.

షీటీమ్స్

షీటీమ్స్

మహిళా దినోత్సవం పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద యువతులు, మహిళలకు న్యాయపరమైన హక్కులు, స్వీయరక్షణపై హైదరాబాద్ షీ టీమ్స్, తెలంగాణ సీఐడీ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

షీటీమ్స్

షీటీమ్స్

రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సినీనటులు రాంచరణ్‌తేజ, మంచులక్ష్మితో పాటు పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.

షీటీమ్స్

షీటీమ్స్

ఈ సందర్భంగా డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ మహిళా పోలీసులను నియమించనున్నట్లు తెలిపారు.

షీటీమ్స్

షీటీమ్స్

సినీనటుడు రాంచరణ్ మాట్లాడుతూ.. పసితనంలో ఉండే అమాయకత్వం పెరిగే క్రమంలో మారుతుందన్నారు.

షీటీమ్స్

షీటీమ్స్

మహిళను గౌరవించాలనే ఆలోచన మగవారిలో పెరగాలన్నారు.

షీటీమ్స్

షీటీమ్స్

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. పంచభూతాలకు సాక్షి భూతంగా ఉన్న మహిళ ఆదిశక్తిగా ఆదరిస్తుందని.. ఆగ్రహిస్తే దహించి వేస్తుందని వివరించారు.

షీటీమ్స్

షీటీమ్స్

ఆదివారం ఉదయం వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళలతో పీపుల్స్ ప్లాజా ప్రాంతం సందడిగా మారింది.

షీటీమ్స్

షీటీమ్స్

అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ సయద్ ఫలక్ మహిళలకు స్వీయ రక్షణపై మెళకువలు నేర్పించారు. షీ టీమ్స్ రూపొందించిన పాటలకు, కళాకారులు నృత్యాలు చేశారు.

షీటీమ్స్

షీటీమ్స్

మహిళా దినోత్సవం పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద యువతులు, మహిళలకు న్యాయపరమైన హక్కులు, స్వీయరక్షణపై హైదరాబాద్ షీ టీమ్స్, తెలంగాణ సీఐడీ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షీటీమ్స్ వెబ్‌సైట్, సీడీలను ఆవిష్కరించారు.

షీటీమ్స్

షీటీమ్స్

రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సినీనటులు రాంచరణ్‌తేజ, మంచులక్ష్మితో పాటు పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.

షీటీమ్స్

షీటీమ్స్

ఈ సందర్భంగా డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ మహిళా పోలీసులను నియమించనున్నట్లు తెలిపారు.

షీటీమ్స్

షీటీమ్స్

సినీనటుడు రాంచరణ్ మాట్లాడుతూ.. పసితనంలో ఉండే అమాయకత్వం పెరిగే క్రమంలో మారుతుందన్నారు.

షీటీమ్స్

షీటీమ్స్

మహిళను గౌరవించాలనే ఆలోచన మగవారిలో పెరగాలన్నారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. పంచభూతాలకు సాక్షి భూతంగా ఉన్న మహిళ ఆదిశక్తిగా ఆదరిస్తుందని.. ఆగ్రహిస్తే దహించి వేస్తుందని వివరించారు.

షీటీమ్స్

షీటీమ్స్

ఆదివారం ఉదయం వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళలతో పీపుల్స్ ప్లాజా ప్రాంతం సందడిగా మారింది.

షీటీమ్స్

షీటీమ్స్

అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ సయద్ ఫలక్ మహిళలకు స్వీయ రక్షణపై మెళకువలు నేర్పించారు. షీ టీమ్స్ రూపొందించిన పాటలకు, కళాకారులు నృత్యాలు చేశారు.

షీటీమ్స్

షీటీమ్స్

ఆదివారం ఉదయం వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళలతో పీపుల్స్ ప్లాజా ప్రాంతం సందడిగా మారింది.

షీటీమ్స్

షీటీమ్స్

సినీనటుడు రాంచరణ్ మాట్లాడుతూ.. పసితనంలో ఉండే అమాయకత్వం పెరిగే క్రమంలో మారుతుందన్నారు.

షీటీమ్స్

షీటీమ్స్

మహిళను గౌరవించాలనే ఆలోచన మగవారిలో పెరగాలన్నారు.

షీటీమ్స్

షీటీమ్స్

ఆదివారం ఉదయం వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళలతో పీపుల్స్ ప్లాజా ప్రాంతం సందడిగా మారింది.

షీటీమ్స్

షీటీమ్స్

ఆదివారం ఉదయం వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళలతో పీపుల్స్ ప్లాజా ప్రాంతం సందడిగా మారింది.

English summary
Women will be empowered only when they become economically independent and come forward to complain about sexual harassment, said Mr Anurag Sharma, the DGP of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X