వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హజ్ ఫస్ట్ బ్యాచ్, డిప్యూటీ సీఎం స్వాగతం(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హజ్ నుంచి యాత్రికుల రాక ఆరంభమైంది. మధ్యాహ్నాం హజ్ నుంచి తొలి విమానంలో 350 మంది యాత్రికుల బృందం శంషాబాద్ విమానాశ్రయంలోని హజ్ టెర్నినల్ కు చేరుకున్నారు. వారికి తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రత్యేక అధికారి ఎస్.ఎ. షఖ్రుతో పాటు పలువురు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్బంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఏడాది 3,856, ఆంధ్రప్రదేశ్ నుంచి 1800, కర్ణాటక నుంచి 335 మంది యాత్రికులు హాజ్ కు వెళ్లారన్నారు. అందరూ క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు.

హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లిన నగరానికి చెందిన మరో యాత్రికుడు గుండె పోటుతో మృతి చెందినట్లు తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ప్రొపెసర్ ఎస్.ఎ షూకుర్ ఒక ప్రకటనలో తెలిపారు.

మృతుడు బాలానగర్‌లోని చెందిన హాజీ మంజూర్ అహ్మాద్ (79)గా గుర్తించారు. హాజీ అహ్మాద్ సెప్టెంబర్ 28న హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లాడు. నవంబర్ 3వ తేదీన అతడు యాత్ర ముగించుకుని తిరిగివచ్చేలా షెడ్యూల్ ఖరరైంది.

ఈ నేపధ్యంలో సోమవారం ఉదయం అతడు మక్కాలోని మౌజమా కె.ఎస్ ఓ వద్ద హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తెలిపారు. నగరం నుంచి హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికుల్లో ఇటీవలే పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా.. హాజీ అహ్మద్ రెండవవాడు.

 హజ్ ఫస్ట్ బ్యాచ్, స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం

హజ్ ఫస్ట్ బ్యాచ్, స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం

హజ్ నుంచి యాత్రికుల రాక ఆరంభమైంది. మధ్యాహ్నాం హజ్ నుంచి తొలి విమానంలో 350 మంది యాత్రికుల బృందం శంషాబాద్ విమానాశ్రయంలోని హజ్ టెర్నినల్ కు చేరుకున్నారు. వారికి తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రత్యేక అధికారి ఎస్.ఎ. షఖ్రుతో పాటు పలువురు ఘనంగా స్వాగతం పలికారు.

 హజ్ ఫస్ట్ బ్యాచ్, స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం

హజ్ ఫస్ట్ బ్యాచ్, స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం

హజ్ నుంచి తొలి విమానంలో 350 మంది యాత్రికుల బృందం శంషాబాద్ విమానాశ్రయంలోని హజ్ టెర్నినల్ కు చేరుకున్నారు. దీంతో వారి బంధువులు వారిని ఆప్యాయంగా అలింగనం చేసుకుంటున్న దృశ్యం.

హజ్ నుంచి తొలి విమానంలో 350 మంది యాత్రికుల బృందం శంషాబాద్ విమానాశ్రయంలోని హజ్ టెర్నినల్ కు చేరుకున్నారు. ఓ పెద్దాయన మెడలోని పూలమాలను అప్యాయంగా చూస్తున్న మహిళ.

హజ్ ఫస్ట్ బ్యాచ్, స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం

హజ్ ఫస్ట్ బ్యాచ్, స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం

హజ్ నుంచి తొలి విమానంలో 350 మంది యాత్రికుల బృందం శంషాబాద్ విమానాశ్రయంలోని హజ్ టెర్నినల్ కు చేరుకున్నారు. దీంతో వారి బంధువులు వారిని ఆప్యాయంగా అలింగనం చేసుకుంటున్న దృశ్యం.

 హజ్ ఫస్ట్ బ్యాచ్, స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం

హజ్ ఫస్ట్ బ్యాచ్, స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం

హజ్ నుంచి తొలి విమానంలో 350 మంది యాత్రికుల బృందం శంషాబాద్ విమానాశ్రయంలోని హజ్ టెర్నినల్ కు చేరుకున్నారు. దీంతో వారి బంధువులు వారిని ఆప్యాయంగా అలింగనం చేసుకుంటున్న దృశ్యం.

English summary
The first batch of 350 Haj pilgrims of the State was given a rousing reception at the Haj Terminal of the Rajiv Gandhi International Airport on Monday afternoon on their arrival from Madeenah Al-Munnawarah KSA after performance of Haj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X