హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంగీత అత్తమామలు, మరిది అరెస్ట్: హోటల్లో ఎంపీ మల్లారెడ్డి రాజీయత్నం

srinivas reddy parents arrest, trs leader srinivas reddy, mp malla reddy promises nandini, hyderabad, trs, trs leader, srinivas reddy, sangeetha, uppal, devi jagadeeswari, marriage, టీఆర్ఎస్

|
Google Oneindia TeluguNews

Recommended Video

సంగీత కేసు : ఎన్నో అనుమానాలు, ఎంపీ మల్లారెడ్డి వ్యాఖ్యలపై వాగ్వాదం

హైదరాబాద్: భార్య సంగీతను కొట్టిన మాజీ టీఆర్ఎస్ యువనేత శ్రీనివాస్ రెడ్డి కేసులో పోలీసులు నిందితుడి తల్లిదండ్రులు, తమ్ముడిని బుధవారం అరెస్టు చేశారు.

చదవండి: సంగీత ఎలా చెప్తే అలా: ఎంపీ మల్లారెడ్డి, 'కసి' వ్యాఖ్యలపై వాగ్వాదం, రూ.3 కోట్ల కొత్తకోణం

అరెస్టు చేస్తే సరిపోదు, చూపించాలి

అరెస్టు చేస్తే సరిపోదు, చూపించాలి

తన భర్తను అరెస్టు చేస్తే సరిపోదని, అత్తమామలను తన ముందుకు తీసుకు రావాలని సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డి నివాసం ఎదుట నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం సంగీత అత్తమామలు, మరిదిని అరెస్టు చేశారు.

ఫుటేజీ చూపించాలని

ఫుటేజీ చూపించాలని

మల్కాజిగిరిలో అరెస్టు చేసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. వారు మల్కాజిగిరిలో ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. వారి అరెస్టు ఫుటేజీని తనకు చూపిస్తేనే నమ్ముతానని సంగీత చెప్పారు.

రాజీ కుదిర్చేందుకు ఎంపీ మల్లారెడ్డి ప్రయత్నాలు

రాజీ కుదిర్చేందుకు ఎంపీ మల్లారెడ్డి ప్రయత్నాలు

మరోవైపు సంగీత చేపట్టిన ఆందోళనకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి బోడుప్పల్‌కు వచ్చి ఓ హోటల్‌లో రాజీ చేసేందుకు ఇరు కుటుంబాల బంధువులతో సమావేశమయ్యారు.

చర్చలు ఫలించకపోవడంతో

చర్చలు ఫలించకపోవడంతో

చర్చలు ఫలించకపోవడంతో నేరుగా సంగీత వద్దకు వెళ్లి గురువారం లోగా న్యాయం జరిగేలా చేస్తానని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు, జేఏసీ చైర్మన్ కోదండరాం కూడా సంగీతకు మద్దతు తెలిపారు. న్యాయం జరిగే వరకు తమ మద్దతు ఉంటుందన్నారు.

చదవండి: మాజీ టీఆర్ఎస్ నేత ఇష్యూ: 'సంగీత ప్లాన్ ప్రకారమే వచ్చింది, సంపాదించిందేం లేదు'

చదవండి: రిలేషన్‌షిప్ వదిలేస్తా, 20ఏళ్ళ యువతివల్లే చిచ్చు: భార్యని కొట్టిన టీఆర్ఎస్ నేత కేసులో ట్విస్ట్‌లు

చదవండి: టీఆర్ఎస్ నేత లీలలు: సంగీతకు మూడో యువతి పేరెంట్స్ అండ, 'కూతురిని లోబర్చుకున్నాడు'

English summary
Former TRS youth wing leader Srinivas Reddy parents and brother arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X