వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం కెసిఆర్‌ను కలిసిన గీతారెడ్డి (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాతల్లో ఒకరైన ఈశ్వరీభాయి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రిని ఈశ్వరీభాయి కుమార్తె, కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి కలిశారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి 1969 ఉద్యమంలో ఈశ్వరీభాయి చేసిన ప్రసంగాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని చెప్పారు. ఆమె తెలంగాణ కోసం తపించారని అన్నారు. ఆమె వర్ధంతిని ఫిబ్రవరి 24న అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఆమె చరిత్రను పాఠ్యాంశాల్లో పొందుపరుస్తామని వెల్లడించారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాతల్లో ఒకరైన ఈశ్వరీభాయి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

కెసిఆర్

కెసిఆర్

సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రిని ఈశ్వరీభాయి కుమార్తె, కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి కలిశారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి 1969 ఉద్యమంలో ఈశ్వరీభాయి చేసిన ప్రసంగాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

ఆమె తెలంగాణ కోసం తపించారని అన్నారు. ఆమె వర్ధంతిని ఫిబ్రవరి 24న అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఆమె చరిత్రను పాఠ్యాంశాల్లో పొందుపరుస్తామని వెల్లడించారు.

English summary
Congress MLA Geetha Reddy on Monday met CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X