హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మండే ఎండ: రోడ్లు ఖాళీ, యువతులు ఇలా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నాలుగు రోజులుగా నగరం నిప్పుల కొలిమిలా మారింది. గురువారం 45 డిగ్రీలతో జనాన్ని బెంబేలెత్తించిన సూర్యుడు..శుక్రవారం 43.6 డిగ్రీలు, కనిష్టం 30 డిగ్రీలతో హడలెత్తించాడు.

ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ధ్రోణి బలహీనంగా ఉండటం, దానిపై ఉపరితల ధ్రోణి కొనసాగడంతో వాయువ్య గాలులు వీస్తున్నాయని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు తీవ్ర వడగాడ్పులతో పాటు..44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. వడగాడ్పులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మధ్యాహ్నం రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటే ఒకటికీ రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. సాయంత్రం ఆరు గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. రాత్రి పూట కూడా వేడిగాలులు వీస్తున్నాయి. ఉక్కపోత చెమటతో జనం సతమతమవుతున్నారు.

ఉష్ణోగ్రతలు ఠారెత్తించడానికి నగరంలో హరితవాతావరణం తగ్గడం, డీజిల్, కాలం చెల్లిన వాహనాలు రోడ్డెక్కడం, ఫ్లాటినం మూలకాల మోతాదు తీవ్రమవడం, గ్రీన్‌హౌస్ వాయువుల ప్రతాపం అధికంగా ఉండటం వంటివీ కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

నిప్పుల కొలిమి

నిప్పుల కొలిమి

తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

నిప్పుల కొలిమి

నిప్పుల కొలిమి

నాలుగు రోజులుగా నగరం నిప్పుల కొలిమిలా మారింది.

నిప్పుల కొలిమి

నిప్పుల కొలిమి

గురువారం 45 డిగ్రీలతో జనాన్ని బెంబేలెత్తించిన సూర్యుడు..శుక్రవారం 43.6 డిగ్రీలు, కనిష్టం 30 డిగ్రీలతో హడలెత్తించాడు.

నిప్పుల కొలిమి

నిప్పుల కొలిమి

ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ధ్రోణి బలహీనంగా ఉండటం, దానిపై ఉపరితల ధ్రోణి కొనసాగడంతో వాయువ్య గాలులు వీస్తున్నాయని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నిప్పుల కొలిమి

నిప్పుల కొలిమి

మరో రెండు రోజుల పాటు తీవ్ర వడగాడ్పులతో పాటు..44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

నిప్పుల కొలిమి

నిప్పుల కొలిమి

ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. వడగాడ్పులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

నిప్పుల కొలిమి

నిప్పుల కొలిమి

మధ్యాహ్నం రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

నిప్పుల కొలిమి

నిప్పుల కొలిమి

ఇంటి నుంచి బయటకు రావాలంటే ఒకటికీ రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.

నిప్పుల కొలిమి

నిప్పుల కొలిమి

సాయంత్రం ఆరు గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు.

సమ్మర్ తట్టుకునేందుకిలా

సమ్మర్ తట్టుకునేందుకిలా

రాత్రి పూట కూడా వేడిగాలులు వీస్తున్నాయి. ఉక్కపోత చెమటతో జనం సతమతమవుతున్నారు.

నిప్పుల కొలిమి

నిప్పుల కొలిమి

రాత్రి పూట కూడా వేడిగాలులు వీస్తున్నాయి. ఉక్కపోత చెమటతో జనం సతమతమవుతున్నారు.

సమ్మర్ తట్టుకునేందుకిలా

సమ్మర్ తట్టుకునేందుకిలా

ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. వడగాడ్పులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

English summary
Searing heat intensified across Telangana with the mercury maintaining its upward trend and heat waves.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X