హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిటీలో భారీ వర్షాలు: జలమయమైన రోడ్లు, భారీగా ట్రాఫిక్‌జాం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Heavy Rain Lashes Hyderabad City | నగరం లో భారీ వర్షాలు | Oneindia Telugu

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదాదారులన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కోఠి, బేగంబజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, హిమయత్‌నగర్‌, హైదర్‌గూడ, లక్డీకాపూల్‌, సుల్తాన్‌బజార్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, సనత్‌నగర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, రాంనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

heavy rains lash Hyderabad city today

బుధవారం ఉదయం వర్షం కురవడంతో పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు తడిసి ముద్దయ్యారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రహదారులపై వర్షపునీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జీహెచ్ఎంసీ అధికారులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు.

English summary
Heavy rains lashed Hyderabad for a few hours on Wednesday morning affecting normal life across the city. In a familiar sight, many roads went under water even as commuters faced major traffic jams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X