హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వానలకు హైదరాబాద్ నగరం చెరువైంది

By Pratap
|
Google Oneindia TeluguNews

ఎడతెరిపి లేని వర్షాల వల్ల హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతంోది. భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్‌కు వరద నీటి ప్రవాహం పెరిగింది. మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వస్తుండటంతో పాటు తాజాగా గురువారం కురిసిన వర్షాల కారణంగా నీటి ఉద్ధృతి మరింత పెరిగింది. కూకట్‌పల్లి, పికెట్ నాలాలతో పాటు దుర్గం చెరువు నుంచి వచ్చే నాలాల వల్ల సాగర్‌లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరటంతో చెరువు దిగువ ప్రాంతాలైన అశోక్‌నగర్, అరుంధతినగర్, గాంధీనగర్, ఫీవర్ ఆసుపత్రి, నల్లకుంట, గోల్నాక ప్రాంతాల ప్రజల్లో క్షణ క్షణం ఉత్కంఠ నెలకొంది.

English summary
With the heavy rains, floods in several areas of Hyderabad over the past two days caused huge loss.Heavy rains in Hyderabad since last two days have thrown normal life out of gear as water entered low lying areas creating huge traffic blocks at important locations and junctions, forcing people to vacate their houses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X