హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెలూన్లు ఎగరేసి, సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హీరో వరుణ్ సందేశ్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో బాలల దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు, తిరిగి పీపుల్స్ ప్లాజాకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సైకిల్ ర్యాలీని మంత్రి తుమ్మల, సినీనటుడు వరుణ్ సందేశ్ ప్రారంభించారు. ముందుగా గాలి బుడగలు, పతంగలు ఎగురవేసి విద్యార్ధుల సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా బాలికల బర్త్‌రేట్ నానాటికీ తగ్గిపోతోందని అన్నారు.

ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావించే రోజులు వస్తాయని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్డులో వివిధ స్వచ్ఛంద సంస్ధల ఆధ్వర్యంలో 'ఆడపిల్లను రక్షించు-ఆడపిల్లను చదివించు' నినాదంతో సభను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ఎంతో మంది బాలబాలికలు, సినీ, బుల్లితెర నటీ నటులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డిప్యూటీ సెక్రటరీ ఎం. ప్రశాంతి, సీఐడీఐజీ సౌమ్య మిశ్రా, బుల్లితెర నటుడు అంజు, అశ్రాని, చలపతి రాజు, రాజేశ్ స్వచ్చంధ సంస్ధలు ప్రతినిధులు పాల్గొన్నారు.

 బెలూన్లు ఎగరేసి, సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హీరో వరుణ్ సందేశ్

బెలూన్లు ఎగరేసి, సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హీరో వరుణ్ సందేశ్

నగరంలో బాలల దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు, తిరిగి పీపుల్స్ ప్లాజాకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

బెలూన్లు ఎగరేసి, సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హీరో వరుణ్ సందేశ్

బెలూన్లు ఎగరేసి, సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హీరో వరుణ్ సందేశ్

ఈ సైకిల్ ర్యాలీని మంత్రి తుమ్మల, సినీనటుడు వరుణ్ సందేశ్ ప్రారంభించారు. ముందుగా గాలి బుడగలు, పతంగలు ఎగురవేసి విద్యార్ధుల సైకిల్ ర్యాలీని ప్రారంభించారు.

బెలూన్లు ఎగరేసి, సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హీరో వరుణ్ సందేశ్

బెలూన్లు ఎగరేసి, సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హీరో వరుణ్ సందేశ్

అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా బాలికల బర్త్‌రేట్ నానాటికీ తగ్గిపోతోందని అన్నారు.

 బెలూన్లు ఎగరేసి, సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హీరో వరుణ్ సందేశ్

బెలూన్లు ఎగరేసి, సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హీరో వరుణ్ సందేశ్

ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావించే రోజులు వస్తాయని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

బెలూన్లు ఎగరేసి, సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హీరో వరుణ్ సందేశ్

బెలూన్లు ఎగరేసి, సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హీరో వరుణ్ సందేశ్

నెక్లెస్ రోడ్డులో వివిధ స్వచ్ఛంద సంస్ధల ఆధ్వర్యంలో 'ఆడపిల్లను రక్షించు-ఆడపిల్లను చదివించు' నినాదంతో సభను ఏర్పాటు చేశారు.
బెలూన్లు ఎగరేసి, సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హీరో వరుణ్ సందేశ్

బెలూన్లు ఎగరేసి, సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హీరో వరుణ్ సందేశ్

ఈ కార్యక్రమానికి ఎంతో మంది బాలబాలికలు, సినీ, బుల్లితెర నటీ నటులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డిప్యూటీ సెక్రటరీ ఎం. ప్రశాంతి, సీఐడీఐజీ సౌమ్య మిశ్రా, బుల్లితెర నటుడు అంజు, అశ్రాని, చలపతి రాజు, రాజేశ్ స్వచ్చంధ సంస్ధలు ప్రతినిధులు పాల్గొన్నారు.

English summary
Hero Varun sandesh participated children’s day celebrations at people's plaza.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X