హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీట్ పరీక్ష: హైదరాబాద్‌లో యువతి ఆత్మహత్యపై స్పందించిన నటుడు విశాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై/హైదరాబాద్: నీట్ 2018లో ఆశించిన ర్యాంకు రాలేదని జస్లీన్ కౌర్ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంపై నటుడు విశాల్ స్పందించారు. నీట్ పరీక్షలో ఫెయిల్యూర్ కారణంగా జస్లీన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తాను విన్నానని, ఇది చాలా ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ ఘటన హృదయాన్ని ద్రవించేలా ఉందన్నారు.

Recommended Video

వద్దని అరిచినా: అబిడ్స్‌లో బిల్డింగ్‌పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

జిమ్‌కు వెళ్లొస్తానని చెప్పి, లిఫ్ట్‌లో అనుమానిస్తారని: నీట్‌పై ఓదార్చినా ఆ యువతి ఆత్మహత్యజిమ్‌కు వెళ్లొస్తానని చెప్పి, లిఫ్ట్‌లో అనుమానిస్తారని: నీట్‌పై ఓదార్చినా ఆ యువతి ఆత్మహత్య

నీట్ పరీక్ష కారణంగా ఒకరి తర్వాత ఒకరిని మనం కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశానికి నేటి విద్యార్థులే భావి జాతి నిర్మాతలని పేర్కొన్నారు. ఈ పరీక్ష విద్యార్థుల కలలను కల్లలుగా చేస్తోందన్నారు. నీట్ పై విద్యార్థులు మరింత శ్రద్ధ చూపాలని సలహా ఇచ్చారు. వారికి ఏదైనా సహాయం అవసరమైతే తాను ముందుంటానని తెలిపారు.

Hero Vishal Reacts To The Tragic Incident Of Jasleen Kaurs Suicide

నీట్ పరీక్షను శాశ్వతంగా ఉంచాలని ప్రభుత్వం భావిస్తే విద్యార్థులకు అవసరమైన కోచింగ్, సైకలాజికల్ ట్రైనింగ్ ఇప్పించాలని సూచించారు. లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పేద విద్యార్థి కూడా వైద్య విద్య గురించి ఆలోచించరన్నారు.

English summary
I have heard the information that Jasleen Kaur have lost her life due to NEET Exam failure. This is the news making me feel terrible as we are losing one by one because of NEET exam. Present students wil be future societal in our nation,if this continues students dream will be mirage.Students has to concentrate on NEET exam like public examination without giving up. I am always ready to help the students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X