హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీటు కింద 20 లక్షల రద్దుచేసిన నగదు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :నల్లదనాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు నల్ల కుబేరులు పలు మార్గాలను అన్వేషిస్తున్నారు.రద్దు చేసిన నగదును పాల ట్యాంకర్ లో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

రద్దు చేసిన నగదును మార్పిడి చేసుకొనేందుకు సామాన్యులు ఇబ్బందులు పడుతోంటే... తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్పిడి చేసుకొనేందుకుగాను నల్ల కుబేరులు తంటాలు పడుతున్నారు.తమ వద్ద ఉన్న అన్ని రకాల మార్గాల ద్వారా నల్లధనాన్ని మార్పిడి చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

hide 20 lakhs of banned currency down the driver seat

హైద్రాబాద్ లోని పాల ట్యాంకర్ లో రద్దు చేసిన నగదును తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ట్యాంకర్ లోని డ్రైవర్ సీటు కింద 20 లక్షల పాత నోట్లను మణికొండ పోలీసులు సోమవారం నాడు స్వాధీనం చేసుకొన్నారు.

రద్దు చేసిన ఐదువందలు, వెయ్యి రూపాయాల నోట్లను డ్రైవర్ సీటు కింద దాచిపెట్టినట్టు పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఈ డబ్బును స్వాధీనం చేసుకొన్నారు. ఆన్ లైన్ లో ఈ సంస్థ మరో సంస్థకు డబ్బును బదిలీ చేస్తారని, అయితే పెద్ద నోట్ల రద్దు కారణంగా ఈ నగదును స్వీకరించేందుకు ఆన్ లైన్ లో సాధ్యం కాలేదు. . రద్దు చేసిన నగదునే నేరుగా రైతులకు చెల్లించేందుకు తీసుకెళ్తుండగా పట్టుబడినట్టు పోలీసులు చెప్పారు.

English summary
20 lakhs banned currency transport with milk tanker traced police on Monday. an one company pay to money farmers for buying milk. this company pay money to another firm in online. online not working. pay banned currency to farmers police get this information takeover this money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X