హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిక్కులకు సంతోషం, లక్ష ఇచ్చిన కేసీఆర్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గురునానక్ జయంతి రోజున వచ్చే ఏడాది నుంచి సెలవు ఇవ్వనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు.

ఎగ్జిబిషన్ మైదానంలో గురువారం జరిగిన గురునానక్ జయంతి వేడుకలకు కేసీఆర్ హాజరయ్యారు. సిక్కుల కోసం నగరంలో కోటి రూపాయలతో సామాజిక భవనం నిర్మిస్తామన్నారు.

దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద గురుద్వార్ హైదరాబాద్ నగరంలో ఉండాలని, దీని కోసం మూడు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

హైదరాబాద్‌లో నిర్మించే గురుద్వార్ కోసం తాను వ్యక్తిగతంగా లక్ష 16 వేల రూపాయల విరాళాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు.

గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

కళ్యాణ లక్ష్మి పధకాన్ని పేద సిక్కుల ఆడపిల్లల పెళ్లీలకు వర్తింప చేయనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలిపారు.

గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఆడపిల్లల పెళ్లీలకు కోసం అమలు చేస్తున్నామని, ఇక మీదట ఇందులో సిక్కులను కూడా చేర్చుతామన్నారు.

గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

సర్వమత సామరస్యానికి ప్రతీకగా భాగ్యనగరం నిలిచిందని ముఖ్యమంత్రి కొనియాడారు. సిక్కులలో ఆత్మ విశ్వాసం మెండుగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.

 గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రవేశ పెట్టిన పథకాన్ని సిక్కు కుటుంబాలకు వర్తింప చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.

గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

గురునానక్ జయంతి సందర్భంగా ప్రబంధక్ కమిటీస్ ఆఫ్ గురుద్వారా శ్రీ గురుసింగ్ సభ, గురుద్వారా సెహెబ్‌ల ఆధ్వర్యంలో గురువారం గురునానక్ 545వ విశాల్ దివస్ వేడుకలు జరిగాయి.

 గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

సంస్కృతి కలిగి హైదరాబాదుతో సిక్కుల అనుబంధం 300 ఏళ్లుగా కొనసాగుతోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు.

గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

అన్ని వర్గాల ప్రజలు భిక్షాటన చేస్తారని, సిక్కులు మాత్రం అలాంటి పని చేయరని, వారి ఆత్మగౌరవానికి ఇది ఒక ఉదాహరణ అని కేసీఆర్ అన్నారు.

 గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

గురుద్వారాలో పేద, ధనిక తేడా లేకుండా అందరూ కలిసి కూర్చొని భోజనం చేయడానికి ప్రజలంతా సమానులేనన్న గురునానక్ ప్రబోధనలే కారణమన్నారు.

 గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

తెలంగాణ ప్రభుత్వంలోను విశ్వజనీన సంస్కృతికి చిహ్నంగా కరీంనగర్ మేయర్‌గా రవీందర్ సింగ్‌ను ఎంపిక చేశామని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను నిర్వాహకులు సన్మానించారు.

 గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

గురునానక్ జయంతి రోజున వచ్చే ఏడాది నుంచి సెలవు ఇవ్వనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు.

గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

ఎగ్జిబిషన్ మైదానంలో గురువారం జరిగిన గురునానక్ జయంతి వేడుకలకు కేసీఆర్ హాజరయ్యారు. సిక్కుల కోసం నగరంలో కోటి రూపాయలతో సామాజిక భవనం నిర్మిస్తామన్నారు.

గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద గురుద్వార్ హైదరాబాద్ నగరంలో ఉండాలని, దీని కోసం మూడు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

 గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

హైదరాబాద్‌లో నిర్మించే గురుద్వార్ కోసం తాను వ్యక్తిగతంగా లక్ష 16 వేల రూపాయల విరాళాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు.

గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

కళ్యాణ లక్ష్మి పధకాన్ని పేద సిక్కుల ఆడపిల్లల పెళ్లీలకు వర్తింప చేయనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలిపారు.

గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఆడపిల్లల పెళ్లీలకు కోసం అమలు చేస్తున్నామని, ఇక మీదట ఇందులో సిక్కులను కూడా చేర్చుతామన్నారు.

గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

సర్వమత సామరస్యానికి ప్రతీకగా భాగ్యనగరం నిలిచిందని ముఖ్యమంత్రి కొనియాడారు. సిక్కులలో ఆత్మ విశ్వాసం మెండుగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.

గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రవేశ పెట్టిన పథకాన్ని సిక్కు కుటుంబాలకు వర్తింప చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.

 గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

గురునానక్ జయంతి సందర్భంగా ప్రబంధక్ కమిటీస్ ఆఫ్ గురుద్వారా శ్రీ గురుసింగ్ సభ, గురుద్వారా సెహెబ్‌ల ఆధ్వర్యంలో గురువారం గురునానక్ 545వ విశాల్ దివస్ వేడుకలు జరిగాయి.

గురునానక్ జయంతి

గురునానక్ జయంతి

సంస్కృతి కలిగి హైదరాబాదుతో సిక్కుల అనుబంధం 300 ఏళ్లుగా కొనసాగుతోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు.

English summary
Chief Minister K Chandrasekhar Rao announced that the state government would declare a public holiday on Guru Nanak’s birth anniversary from 2015. The Chief Minister also announced extending government schemes to the economically poor Sikhs living in the state.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X