వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్‌లో ఎలా విలీనమవుతారు ? నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో చేరి ... కాంగ్రెస్ శాసనమండలిలో విలీమవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వివరణ ఇవ్వాలని నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సంతోష్ కుమార్, ఆకుల లలిత, దామోదర్ రెడ్డి నోటీసులు ఇచ్చింది. వీరితోపాటు శాసనమండలి చైర్మన్, కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీచేసింది.

how to merge trs, highcourt asking 4 congress mlc‘s

హైకోర్టులో పిటిషన్

కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు అప్పటి చైర్మన్ స్వామిగౌడ్ కు లేఖ ఇవ్వగా దానిని ఆయన ఆమోదించారు. దీనిని సవాల్ చేస్తూ న్యాయవాదులు మల్లేశ్వరరావు, బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ మండలి విలీనాన్ని ఆమోదిస్తూ మండలి జారీచేసిన బులెటిన్ చట్టవిరుద్దమైనదిగా ప్రకటించాలని వారు కోరారు. విలీనం పేరుతో పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్సీలపై ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరారు. దీనిపై స్పందించింది. వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీలను ఆదేశించి .. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదావేసింది.

English summary
Four Congress MLCs joined the TRS and the High Court blamed the merger of the Congress Legislative Council. Four Congress MLCs, Prabhakar Rao, Santosh Kumar, Akula Lalitha and Damodar Reddy gave notice to give explanation. They also issued notices to the chairman, secretary and the state government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X