హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సచ్చుడా.. బతుకుడా... కరోనా రోగం కంటే ఈ దోపిడీతోనే చంపేసేలా ఉన్నారు...??

|
Google Oneindia TeluguNews

ఓవైపు పెరుగుతున్న కరోనా కేసులు... మరోవైపు చాలీ చాలని మెడికల్ ఏర్పాట్లు... సామాన్య,మధ్య తరగతి ప్రజలకు కరోనా రోగం కంటే దాని ట్రీట్‌మెంట్‌‌కు అయ్యే ఖర్చు పెద్ద గుదిబండలా మారింది. సామాన్యుల మాటల్లోనే చెప్పాలంటే... సచ్చుడా.. బతుకుడా.. అని వాపోతున్న పరిస్థితి. ప్రైవేట్‌లో కరోనా ట్రీట్‌మెంట్‌కు ప్రభుత్వం చార్జీలను నిర్ణయించినా... కార్పోరేట్ ఆస్పత్రులు ఆ మార్గదర్శకాలను పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే భీమా పాలసీ లేదా భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నాయని సామాన్యులు వాపోతున్నారు.

ఏపీ కరోనా టెస్టుల్లో మరో ముందడుగు-ఐమాస్క్ క్వారంటైన్ బస్సులు...మొబైల్ శాంపిల్స్ఏపీ కరోనా టెస్టుల్లో మరో ముందడుగు-ఐమాస్క్ క్వారంటైన్ బస్సులు...మొబైల్ శాంపిల్స్

{photo-feature}

English summary
Common people complaining to Telangana government over coronavirus treatment charges in private corporate hospitals,they alleging that some of the hospitals demanding Rs.1 lakh to admit patient for treatment
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X