వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంజీఎంలో వ్యభిచారం: సెక్యూరిటీ కనిపెట్టడంతో పరుగు..

గత రాత్రి ఆసుపత్రిలోని ప్లివార్డు ప్రాంతంలో వ్యభిచారం జరుగుతుండగా విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌ : ఎంజీఎం ఆస్పత్రి పరిసరాలు అసాంఘిక కార్యకలాపాకు అడ్డాగా మారాయి. ఎంజీఎం ప్లివార్డును అడ్డాగా చేసుకొని కొంత మంది మహిళ విటులతో అసాంఘిక కార్యకలాపాకు ప్పాడుతున్నారు. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగు, వారి బంధువు అసౌకర్యానికి గురవుతున్నారు.

గత రాత్రి ప్లివార్డు ప్రాంతంలో వ్యభిచారం జరుగుతుండగా విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించారు. పబ్టుకునేందుకు ప్రయత్నించగా వారు పరుగు పెట్టారు. అధికారులు పట్టించుకోకపోవడంతో విచ్చవిడిగా తయారైందని రోగుల బంధువు ఆరోపిస్తున్నారు.

ఎంజీఎం ఆస్పత్రిలో కొన్ని రోజులుగా అసాంఘిక చర్యలు సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ప్లివార్డు వద్ద రోగు రద్దీ సాధారణంగా ఉండడం, అటువైపు ఉన్న మార్చురీ వైపు నుంచి లోనికి రాకపోకలకు అనువుగా ఉండటంతో దీన్ని వేదికగా చేసుకొని వ్యభిచారానికి తెగబడుతున్నారు.

Illegal sexual activities found in MGM hopital ward

కొంత మంది మహిళలు ప్లివార్డు వద్ద వేచిఉన్న యువకుతో బేరసారాలు సాగిస్తున్నట్లు సమాచారం. అంతేకాక అటువైపున ఉన్న భవనాన్ని అడ్డాగా చేసుకుంటున్నట్లు తొస్తోంది. దూరప్రాంతాల నుంచి ఆస్పత్రికి వచ్చే రోగుల బంధువులను వలో వేసుకుని వారి జేబులను క్లొగొడుతున్నట్లు సమాచారం. గతంలో ఇదే తీరున అనేకమార్లు ఆస్పత్రి ఆవరణంలో అసాంఘిక కార్యకలాపా వ్యవహరాలు వెలుగు చూసిన సందర్భాలు ఉన్నాయి.

పట్టించుకోని అధికారులు...

ఎంజీఎంలో వ్యబిచారం జరుగుతున్నట్లు బహిరంగంగా చర్చ జరుగుతున్నప్పటికీ పట్టించుకునే వారే కనబడటం లేదు. ఆస్పత్రి అధికారులు ఈ విషయంపై దృష్టి సారించడం లేదు. మట్టెవాడ పోలీసు సైతం పట్టించుకోకపోవడం శోచనీయం. ఎంజీఎంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటను జరుగుతున్నాయని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.

English summary
Hospital security guard was found that Illegal sexual activities in MGM hospital ward
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X