వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్‌కమ్ ట్యాక్స్ ఝలక్: ఐటిలో ఇంటి అద్దె తప్పుగా చూపిస్తే...

ఉద్యోగులు సమర్పిస్తున్న ఇంటి అద్దె రసీదులు సరైనవా? కావా? అనే అంశంపై ఆదాయపు పన్ను (ఇన్‌కం ట్యాక్స్) విభాగం దృష్టి పెట్టనుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉద్యోగులు సమర్పిస్తున్న ఇంటి అద్దె రసీదులు సరైనవా? కావా? అనే అంశంపై ఆదాయపు పన్ను (ఇన్‌కం ట్యాక్స్) విభాగం దృష్టి పెట్టనుంది. ఆదాయపు పన్ను మినహాయింపు పొందడం కోసం కొంతమంది తప్పుడు సమాచారంతో రసీదులు సమర్పిస్తున్నట్టుగా గుర్తించింది.

కొందరు సొంత ఇళ్లలో ఉంటూ తల్లిదండ్రులకు, బంధువులకు అద్దె ఇస్తున్నట్టు పత్రాలు సృష్టిస్తున్నారు. మరికొంతమంది తక్కువ అద్దె చెల్లిస్తూ ఎక్కువ ఇస్తున్నట్టు రసీదులు జత చేస్తున్నారు.

Income Tax: Fake rent receipt won't help you lower tax burden anymore

ఈ కారణంగా ఇంటి అద్దె భత్యంలో 60 శాతం మేర పన్ను మినహాయింపు పొందుతున్నారు. అధికారులకు అనుమానం వస్తే పన్ను చెల్లింపుదారు నుంచి ఆధారాలు కోరవచ్చని ఆదాయపు పన్ను ట్రైబ్యునల్‌ ఇది వరకే స్పష్టం చేసింది. అద్దె ఒప్పంద పత్రం, విద్యుత్తు బిల్లు, కొళాయి బిల్లు, హౌసింగ్‌ సొసైటీకి రాసిన లేఖ తదితరాలను ఆధారాలుగా చూపించాలని అడగనుంది.

English summary
For as long as anyone can remember, producing fake property rent receipt, often from parents and relatives, has been an easy way to lower tax burden. Such cavalier disregard for tax rule was overlooked by most employers as well as taxman, who possibly felt it was a minor transgression. Perhaps, not anymore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X