వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్ కాంతుల్లో గొల్కోండ కోట: రిహార్సల్స్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చరిత్రాక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. గురువారం ఉదయం పోలీసుశాఖ కవాతు బృందాలు రిహార్సల్స్ నిర్వహించాయి. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ.. కోట పరిధిలో భద్రతాఏర్పాట్లను పరిశీలించారు.

మరోవైపు అధికారులు ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. గోల్కొండ కోటలో వేడుకల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం రూ.50 లక్షల నిధులు విడుదల చేసింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వరుసగా రెండోఏడాది గోల్కొండ కోటలో సిఎం కె చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.

నిరుడు తొలిసారి గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే.కాగా, గురువారం రాత్రి గొల్కోండ కోటలో విద్యుత్ దీపాలంకరణ ఆకట్టుకుంది. విద్యుత్ దీపాలతో కోట మరింత ఆకర్షణగా కనిపించింది.

రిహార్సల్స్

రిహార్సల్స్

చరిత్రాక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

డిజిపి అనురాగ్ శర్మ

డిజిపి అనురాగ్ శర్మ

గురువారం ఉదయం పోలీసుశాఖ కవాతు బృందాలు రిహార్సల్స్ నిర్వహించాయి. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ.. కోట పరిధిలో భద్రతాఏర్పాట్లను పరిశీలించారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

మరోవైపు అధికారులు ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

గోల్కొండ కోటలో వేడుకల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం రూ.50 లక్షల నిధులు విడుదల చేసింది.

రిహార్సల్స్

రిహార్సల్స్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వరుసగా రెండోఏడాది గోల్కొండ కోటలో సిఎం కె చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

నిరుడు తొలిసారి గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే.

రిహార్సల్స్

రిహార్సల్స్

ఇది ఇలా ఉండగా, గోల్కొండ కోటలో జరిగే పంద్రాగస్టు వేడుకులకు హైదరాబాద్ పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

వేడుకలకు వచ్చే ప్రజలు తమ వెంట టిఫిన్ బాక్సులు, కెమెరాలు, హ్యాండ్ బ్యాగులు, బ్రీఫ్‌కేసులను తీసుకురావద్దని పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచించారు.

భద్రతా ఏర్పాట్లు

భద్రతా ఏర్పాట్లు

భద్రత కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెపపారు.

భద్రతా ఏర్పాట్లు

భద్రతా ఏర్పాట్లు

అదే విధంగా పోలీసులు సూచించిన ప్రాంతాల్లో వాహనాలను పార్కింగ్ చేయాలని, ట్రాఫిక్ మళ్ళింపులను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

పాసులు పొందిన ప్రముఖులు కూడా వారికి సూచించిన మార్గాల్లో కోటలోకి ప్రవేశించాలని కోరారు.

విద్యుత్ దీప కాంతుల్లో..

విద్యుత్ దీప కాంతుల్లో..

చరిత్రాక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

విద్యుత్ దీప కాంతుల్లో..

విద్యుత్ దీప కాంతుల్లో..

గురువారం ఉదయం పోలీసుశాఖ కవాతు బృందాలు రిహార్సల్స్ నిర్వహించాయి. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ.. కోట పరిధిలో భద్రతాఏర్పాట్లను పరిశీలించారు.

విద్యుత్ దీప కాంతుల్లో..

విద్యుత్ దీప కాంతుల్లో..

కాగా, గురువారం రాత్రి గొల్కోండ కోటలో విద్యుత్ దీపాలంకరణ ఆకట్టుకుంది. విద్యుత్ దీపాలతో కోట మరింత ఆకర్షణగా కనిపించింది.

విద్యుత్ దీప కాంతుల్లో..

విద్యుత్ దీప కాంతుల్లో..

గురువారం రాత్రి గొల్కోండ కోటలో విద్యుత్ దీపాలంకరణ ఆకట్టుకుంది. విద్యుత్ దీపాలతో కోట మరింత ఆకర్షణగా కనిపించింది.

English summary
Independence day rehearsals hedl at Golkonda fort on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X