హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిల్‌సుఖ్ నగర్ పేలుళ్లు: 'ఇండియన్ బిన్ లాడెన్' ఖురేషీ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: 2013లో హైదరాబాద్ పేలుళ్లు, 2008లో గుజరాత్ పేలుళ్ల కేసు నిందితుడు ఖురేషీని ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

ఖురేషీ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది. సిమి కార్యకర్త కూడా. ఇతని కోసం జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) చాలా కాలంగా వెతుకుతోంది. అతనిపై పెద్ద ఎత్తున రివార్డు కూడా ప్రకటించింది. ఇప్పుడు ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు.

Indian Mujahideen terrorist behind 2008 Gujarat blasts arrested

ఖురేషీ బాంబులు తయారు చేయడంలో నిష్ణాతుడు. అతనిని సహచరాలు ఇండియన్ ఒసామా బిన్ లాడెన్‌గా పిలుచుకుంటారు. 2008 ముంబై పేలుళ్లలో కూడా ఇతని పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయి.

English summary
Abdul Subhan Qureshi, alias Touqeer – the man behind 2008 Gujarat serial blast – has been arrested by security forces following a brief encounter. A member of Students Islamic Movement of India (SIMI) - Indian Mujahideen (IM), Qureshi has been on India's most wanted terrorists list for a long time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X