వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెంట్రల్ జైలులో నిద్రమత్తులో ఉన్న వార్డర్ ..ఏం జరిగిందంటే

విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న జైలు వార్డర్ రామును వరంగల్ సెంట్రల్ జైలు సూపరింటెండ్ సంతప్ సస్సెండ్ చేశారు.విధలను నిర్లక్ష్యం చేస్తూ నిద్రపోతున్న రాముపై జైలు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వరంగల్ :నేరాలు, దొంగతనాలు, దోపిడిలు, హత్యలకు పాల్పడిన వారికి శిక్షలు అనుభిస్తోన్న జైలులో నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తోన్న వార్డర్ ను సస్పెన్షన్ గురయ్యాడు.విధులను వదిలేసి నిద్రలో మునిగిపోయాడు ఉన్నతాధికారులు వచ్చినా ఆయన తన మత్తును వీడలేదు. దీంతో ఆయనను విధుల నుండి సస్సెండ్ చేశారు.

జైలులో విధులు నిర్వహించే సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలి. కాని, ఓ జైలు వార్డర్ నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తుండడాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. వెంటనే అతన్ని విధుల నుండి తప్పించారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహించే వారికి ఇదే రకమైన శిక్షలు ఉంటాయని ఉన్నతాధికారులు హెచ్చరించారు.

jail warder supension neglegency of duties

వరంగల్ సెంట్రల్ జైలులో విధులు నిర్వహిస్తున్న రాము అనే వార్డర్ విధులను నిర్లక్ష్యం చేస్తూ సస్పెన్షన్ కు గురయ్యారు. సోమవారం నాడు మధ్యాహ్నం పూట విధుల్లో ఉండి కూడ నిద్ర పోయారు రాము. రౌండ్లకు ఉన్నతాధికారులు వస్తారనే విషయాన్ని కూడ ఆయన మరిచిపోయారు.

విధులను నిర్లక్ష్యం చేస్తూ నిద్రలో తూగుతున్న రామును జైలు సూపరింటెండ్ సంపత్ చూశారు.వార్డర్ పై సస్పెన్ వేటు వేసినట్టు తెలిసింది. జైలులో విధులు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా లేకపోతే అనర్థాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉందని ఉన్నతాధికారలుు అభిప్రాయపడుతున్నారు.

English summary
ramu working a warder in waragal central jail.he is neglegency about his duties. ramu sleeping at duty timings on monday,jail superintendent sampanth inspect wards idetified ramu asleep.jail suspend ramu .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X