• search
  • Live TV
రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రాజమండ్రి నుంచి చెబుతున్నా.. పోటీ చేస్తా: తెలంగాణపై పవన్ కళ్యాణ్ కీలకవ్యాఖ్యలు

|

హైదరాబాద్/రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తూర్పు గోదావరి రాజమహేంద్రవరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలుమార్లు తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. తాను 2014లో హైదరాబాదులో పార్టీని ప్రకటించానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగిన సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో జనసేన పోటీ గురించి మాట్లాడారు.

ఇక దూరమేనా.. జగన్ తర్వాత చేతులెత్తేసిన పవన్ కళ్యాణ్!

 రాజమండ్రి నుంచి తెలంగాణ యువతకు చెబుతున్నా

రాజమండ్రి నుంచి తెలంగాణ యువతకు చెబుతున్నా

ఇప్పటి వరకు తాను తెలంగాణలో పోటీ చేయలేదని, కానీ తెలంగాణలోని జనసైనికులు, యువత కూడా మార్పును కోరుకుంటారని, అప్పుడు వారికి తాము (జనసేన) కచ్చితంగా అండగా నిలబడుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను రాజమండ్రి వేదికగా, తూర్పు గోదావరి జిల్లా నుంచి చెబుతున్నానని, తెలంగాణ యువత కోరుకుంటా తాము అండగా ఉంటామని చెప్పారు. ఆ సమయం వస్తుందని అభిప్రాయపడ్డారు.

 తెలంగాణలో ముందు ముందు పోటీ చేస్తాం

తెలంగాణలో ముందు ముందు పోటీ చేస్తాం

తెలంగాణ ఉద్యమం సమయంలో ఏపీకి చెందిన వారిని కమ్మ, కాపు, మాల, రెడ్డి అని అక్కడ (తెలంగాణ) చూడలేదని, అందరిని ఆంధ్రులుగా చూశారని చెప్పారు. కొద్దిమంది ఆంధ్రులను దారుణంగా తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో తాము ఇప్పటి వరకు పోటీ చేయలేదని, కానీ ముందుముందు పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

తెలంగాణకు జనసేన అవసరం ఉంది

1996లో బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ఇదే జిల్లా నుంచి చెప్పింది, ఈ రోజు అదే తూర్పు గోదావరి నుంచి చెబుతున్నానని, తెలంగాణకు జనసేన అవసరం ఉంటుందని, తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన కచ్చితంగా ఉండి తీరుతుందని చెప్పారు. ఏపీ వేదికగా పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

రాజమండ్రి యుద్ధ క్షేత్రం
సంవత్సరం
అభ్యర్థి పేరు పార్టీ లెవెల్ ఓటు ఓటు రేట్ ఓట్ల తేడ
2019
మార్గాని భరత్ వైయస్సార్‌సీపీ విజేతలు 5,82,024 47% 1,21,634
మాగంటి రూప టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 4,60,390 37% 1,21,634
2014
మురళి మోహన్ మగంటి టీడీపీ విజేతలు 6,30,573 55% 1,67,434
బోడు వెంకటరమణ చౌదరి వైయస్సార్‌సీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 4,63,139 40% 0
2009
అరుణ కుమార్ వండవల్లి కాంగ్రెస్ విజేతలు 3,57,449 35% 2,147
ఎమ్ మురళీ మోహన్ టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,55,302 35% 0
2004
అరుణ కుమార్ వండవల్లి కాంగ్రెస్ విజేతలు 4,13,927 51% 1,48,820
కంతిపూడి సర్వరాయుడు బీజేపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,65,107 32% 0
1999
సత్యనారాయణ రావు ఎస్ బి పి బి కె బీజేపీ విజేతలు 4,11,956 52% 60,031
చిట్టూరి రవీంద్ర కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,51,925 44% 0
1998
గిరాజల వెంకట స్వామి నాయుడు బీజేపీ విజేతలు 2,85,741 37% 9,912
ఎం వి వి ఎస్ మూర్తి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,75,829 35% 0
1996
చిట్టూరి రవీంద్ర కాంగ్రెస్ విజేతలు 3,53,861 47% 95,166
చంద్రు శ్రీహరి రావు టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,58,695 34% 0
1991
కె వి ఆర్ చౌదరి టీడీపీ విజేతలు 3,15,556 52% 62,009
జమున కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,53,547 41% 0
1989
జమునా కాంగ్రెస్ విజేతలు 3,86,314 54% 58,322
చుండ్రు శ్రీహరి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,27,992 46% 0
1984
శ్రీహరి రావు టీడీపీ విజేతలు 3,81,091 62% 1,53,878
సత్యనారాయణ రావు ఎస్ బి పి బి కె కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,27,213 37% 0
1980
ఎస్ బి పి పట్టాబి రామరావు ఐ ఎన్సి( ఐ ) విజేతలు 2,49,377 53% 1,18,491
గడ్డం కమలాదేవి ఐ ఎన్సి(యు) రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,30,886 28% 0
1977
పట్టాభిరామ రావు S. పి. పి. కాంగ్రెస్ విజేతలు 2,92,323 61% 1,16,759
మంతెనా వెంకట సూర్య సుబ్బరాజు బిఎల్డి రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,75,564 37% 0
1971
ఎస్ బి పి . పట్టాభి రామరావు కాంగ్రెస్ విజేతలు 2,50,124 65% 1,96,482
Prabhakara Chowdary Chitturi సీపీఐ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 53,642 14% 0
1967
డి ఎస్ రాజు కాంగ్రెస్ విజేతలు 2,27,154 57% 1,34,913
ఎన్.ఆర్ మోత ఇండిపెండెంట్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 92,241 23% 0
1962
డాట్ల సత్యనారాయణ రాజు కాంగ్రెస్ విజేతలు 1,75,602 55% 1,23,374
నల్ల రెడ్డి నాయుడు ఇండిపెండెంట్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 52,228 16% 0

English summary
Janasena chief Pawan Kalyan on Thursday said that party will contest in Telangana elections in future. He said this in East Godavari district public meeting.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more