హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవాంకా, నరేంద్ర మోడీ రాక: జెరూసలేం మత్తయ్య ముందస్తు అరెస్ట్

ఓటకు నోటు కేసు నిందితుడు జెరూసలేం మత్తయ్యను ఉప్పల్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నగరంలో జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ సమ్మిట్‌కు ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ వస్తు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటకు నోటు కేసు నిందితుడు జెరూసలేం మత్తయ్యను ఉప్పల్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నగరంలో జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ సమ్మిట్‌కు ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు.

చదవండి: 'కేసీఆర్! ఇవాంకాకు రూ.కోటి నగ అవసరమా': కనుసైగ చేస్తే కరిచి చంపేసే జాగిలాలుచదవండి: 'కేసీఆర్! ఇవాంకాకు రూ.కోటి నగ అవసరమా': కనుసైగ చేస్తే కరిచి చంపేసే జాగిలాలు

ఈ నేపథ్యంలో దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ఆపాలంటూ వారి ముందు నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని మత్తయ్య ఉప్పల్ పోలీసుల అనుమతి కోరారు.

Uppal Police on Monday arrested Jerusalem Mathaiah in Hyderabad.

మత్తయ్య అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారు. అయితే ఆయన ఆందోళన చేసే అవకాశముందని భావించిన పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

English summary
Uppal Police on Monday arrested Jerusalem Mathaiah in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X