హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెపటైటిస్‌పై అవగాహన అవసరం: సినీ నటుడు కళ్యాణ్‌‌రామ్(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిబిరాన్ని మంగళవారం సినీ నటుడు కళ్యాణ్‌రాంతో కలిసి అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి ప్రారంభించారు.

Kalyan Ram at Apollo World Hepatitis Day 2015

ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. హెపటైటిస్ వ్యాధి పట్ల అందరిలో అవగాహన రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా గర్భిణులు హెపటైటిస్ వ్యాధి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు.

Kalyan Ram at Apollo World Hepatitis Day 2015

ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు అపోలో శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కళ్యాణ్ రామ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో ఆస్పత్రి సిఈఓ డాక్టర్ హరిప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కెఎస్ సోమశేఖర్ రావు, డాక్టర్ పోలవరపు నవీన్, తదితరులు పాల్గొన్నారు.

English summary
Apollo Hospitals – Institute of Gastroenterology organized World Hepatitis Day Awareness Programme on 28th July, 2015′ Tuesday at Apollo Health City, Jubilee Hills. Hyderabad. Hero Nandamuri Kalyan Ram is chief guest of the event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X