వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాలిన్‌కు కెసిఆర్‌ ఫోన్: రిజర్వేషన్ల పెంపు హక్కుపై చర్చ

తమిళనాడు అసెంబ్లీలో విపక్షనేత, డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌కు తెలంగాణ సీఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీలో విపక్షనేత, డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌కు తెలంగాణ సీఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

సామాజిక న్యాయం సాధించే విషయంలో రాష్ట్రాలకు అధికారం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ స్వాగతించారు. ఈ మేరకు కెసిఆర్‌కు స్టాలిన్ ఆదివారం నాడు లేఖ రాశారు.

Kcr thanks to DMK working president Stalin

ఈ లేఖకు కెసిఆర్ స్టాలిన్‌ ధన్యవాదాలు తెలిపారు.సోమవారం నాడు ఉదయం స్టాలిన్‌కు కెసిఆర్ ఫోన్ చేశారు. స్టాలిన్‌కు కేసీఆర్ ఫోన్‌లో కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక న్యాయం సాధించాలంటే బడుగు వర్గాలకు రిజర్వేషన్లు పెంచాలని డిఎంకె మొదటి నుండి కోరుకొంటుందని స్టాలిన్ గుర్తు చేశారు.

ఈ కారణంగానే తమిళనాడులో రిజర్వేషన్లు 69 శాతానికి పెరిగాయని చెప్పారు.ఈ సందర్భంగా సామాజిక న్యాయం సాధించే విషయంలో రాష్ట్రాల అధికారం కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నాలను స్టాలిన్ స్వాగతించారు.తాము చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చినందుకు స్టాలిన్‌కు కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

English summary
Telangana chief minister Kcr thanked to DMK working president Stalin who welcomed the efforts to upholding the social justice and in securing 69 percent reservation in Tamilnadu.KCR phoned to Stalin on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X