ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు మాట్లాడుతాం: కేసీఆర్ విమర్శలపై కోదండరాం స్పందన

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం శుక్రవారం స్పందించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం శుక్రవారం స్పందించారు.

నా వల్లే నువ్విలా, నేరుగా రా: కోదండపై కేసీఆర్ అటాక్, ఉద్యమం క్రెడిట్ నాదేనా వల్లే నువ్విలా, నేరుగా రా: కోదండపై కేసీఆర్ అటాక్, ఉద్యమం క్రెడిట్ నాదే

తనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని చెబితే ఎదురుదాడి చేయడం విడ్డూరమన్నారు.

Kodandaram responds on KCR comments

బలుపుంటే.., చిన్నకులంలో పుట్టా, చిరు పార్టీని పడేసారు, ఎన్టీఆర్ గ్రేట్: కేసీఆర్, పరిటాల పెళ్లిపై..బలుపుంటే.., చిన్నకులంలో పుట్టా, చిరు పార్టీని పడేసారు, ఎన్టీఆర్ గ్రేట్: కేసీఆర్, పరిటాల పెళ్లిపై..

రేపు జేఏసీ స్టీరింగ్ కమిటీలో సీఎం వ్యాఖ్యలపై చర్చిస్తామని చెప్పారు. కాగా కోదండరాం బాధేంటే అర్థం కావడం లేదని, కాంగ్రెస్ మేనిఫెస్టో రాసిందే అతను అని చెబుతూ కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

English summary
Telangana JAC chairman Kodandaram responded on Telangana Chief Minister Kodandaram comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X