వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నియంతలా: 48 గంటల దీక్ష ప్రారంభించిన కోమటిరెడ్డి, సంపత్

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేసీఆర్ పై కాంగ్రెస్ తిరుగుబాటు మొదలు

హైదరాబాద్: మండలి చైర్మన్ స్వామిగౌడ్ పైన అసెంబ్లీలో దాడి చేశారనే ఆరోపణలతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ల శాసన సభ్యత్వాలను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరు గాంధీ భవన్‌లో దీక్షకి దిగారు.

సాయంత్రం కోమటిరెడ్డి, సంపత్‌లు 48 గంటల తమ దీక్షను ప్రారంభించారు. దీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గాంధీ భవన్ ఎదుట కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ సభ్యత్వం రద్దు: జానా సహా 11 మంది సస్పెన్షన్కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ సభ్యత్వం రద్దు: జానా సహా 11 మంది సస్పెన్షన్

Komatireddy and Sampath starts 48 hours deeksha on Tuesday

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాము దీక్ష ప్రారంభించామని కోమటిరెడ్డి, సంపత్ కుమార్‌లు వెల్లడించారు. ఇద్దరి శాసన సభ్యత్వాలు రద్దు చేయడం దారుణమని మండిపడ్డారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

English summary
Congress leaders Komatireddy Venkat Reddy and Sampath Kumar started 48 hours deeksha on Tuesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X