వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు, ‘0.09తో టాప్ ప్లేస్ మిస్’

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు

హైదరాబాద్‌: కేంద్రం ప్రకటించిన సులభతర వాణిజ్య ర్యాంకుల్లో తొలి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. 0.09 శాతం తేడాతో ఈవోడీబీలో తెలంగాణకు తొలి ర్యాంకు దూరమైందన్నారు.

 ktr congratulates Andhra Pradesh for ease of doing business top rank

అధికారులు కనబరిచిన మంచి పనితీరు వల్ల ఈ ఏడాదీ మంచి ర్యాంకు సాధించామని కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈవోడీబీ ర్యాంకులను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈజ్ ఆఫ్ డూయింగ్: ఏపీ టాప్, రెండో స్థానంలో తెలంగాణ, టాప్-5రాష్ట్రాలివేఈజ్ ఆఫ్ డూయింగ్: ఏపీ టాప్, రెండో స్థానంలో తెలంగాణ, టాప్-5రాష్ట్రాలివే

ఈ ర్యాంకుల జాబితాలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ తొలి స్థానంలో నిలవగా.. తెలంగాణ రెండో స్థానం, తదుపరి స్థానాల్లో హర్యానా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలు నిలిచిన విషయం తెలిసిందే.

English summary
Telangana minister KT Rama Rao on Tuesday congratulated Andhra Pradesh for ease of doing business top rank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X