వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీర్ఘకాలిక లక్ష్యాలపై ఫోకస్.. టార్గెట్ ఏంటో వివరించిన మంత్రి కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేటీఆర్ ప్రణాళికపై ఫోకస్ చేశారు. వచ్చే నాలుగేళ్లలో సాధించాల్సిన లక్ష్యాల గురించి వ్యుహరచన చేశారు. దీనికి సంబంధించి ఇవాల అధికారులతో ఏం చేయాలనే అంశం చర్చించారు. వచ్చే నెలలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఆయా రంగాల అభివృద్ధి కోసం అధికారులు మరింత కష్టపడి పనిచేయాలని ఆదేశించారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేటీఆర్ .. తమ శాఖపై ఫోకస్ చేశారు. కేసీఆర్ తొలి దఫా క్యాబినెట్‌లో కూడా కేటీఆర్ ఐటీ, పరిశ్రమల శాఖలను చూశారు. ఇవాళ అధికారులతో పారిశ్రామిక పార్కుల పురోగతిపై చర్చించారు. వచ్చే నాలుగేళ్లకు అవసరమైన కార్యాచరణను విభాగాలవారీగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ktr explain to officials targets on it, industry

రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయని గుర్తుచేశారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్‌లో పెట్టుబడులు పెడతారని పేర్కొన్నారు. వచ్చే నెలలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఆయా రంగాల అభివృద్ధి కోసం అధికారులు మరింత కష్టపడి పనిచేయాలని ఆదేశించారు.

English summary
Minister of State for IT and Industry, who is in charge of the portfolio, has focused on the plan. He outlined the goals to be achieved in the next four years. The officials discussed what to do with this. ktr said that the state will be involved in massive investments next month. Officials have been ordered to work harder for the development of the respective sectors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X