వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ స్థలాల్లో కేటీఆర్ పరిశీలన,స్మైలైన్‌లో ఇలా(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణను పారిశ్రామిక రంగంలో అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం అన్నారు. శనివారం ఆయన పలువురు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో కలిసి నగర శివార్లలో శంషాబాద్ జోన్‌లో వివిధ పరిశ్రమలకు కేటాయించిన స్ధలాలను సందర్శించారు. హార్డ్‌వేర్ పార్కు పేజ్-1ను 1740 ఎకరాల్లో మెసర్స్ స్ట్రేటిజిక్ జెటి హోల్డింగ్స్ చేపట్టింది.

ఈ పార్కులో ఉద్యోగావకాశాలు, రవాణా, మౌలికసదుపాయాల గురించి సంస్ధ యాజమాన్యం, ఉన్నతాధికారులతో సమీక్షించారు. అలాగే గతంలో బ్రహ్మణి ఇన్‌ఫ్రాటెక్‌కు కేటాయించిన 250 ఎకరాల స్ధలం, మెసర్స్ ఇందూ టెక్ సంస్ధకు కేటాయించిన 250 ఎకరాల లే అవుట్‌ను ఆయన సందర్శించారు. ఈ-సిటిలో 1250 ఎకరాల లే అవుట్‌ను ఆయన పరిశీలించారు.

ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్ధ చేపట్టిన కార్యకలాపాలను సమీక్షించారు. మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. మహేశ్వరం గ్రామంలో సైన్స్ సిటీని మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఇక్కడ 373 ఎకరాల్లో అభివృద్ధి చెందుతున్న లే అవుట్‌ను పరిశీలించారు. కాగా, ఆయన అనంతరం స్మైలైన్ ఆసుపత్రిని ప్రారంభించారు.

కేటీఆర్

కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం నాడు స్మైలైన్ ఆసుపత్రిని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం.

కేటీఆర్

కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం నాడు స్మైలైన్ ఆసుపత్రిని ప్రారంభించారు. పరికరాలను పరిశీలిస్తున్న కేటీఆర్.

కేటీఆర్

కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం నాడు స్మైలైన్ ఆసుపత్రిని ప్రారంభించారు. పరికరాలను పరిశీలిస్తున్న కేటీఆర్.

కేటీఆర్

కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం నాడు స్మైలైన్ ఆసుపత్రిని ప్రారంభించారు.

కేటీఆర్

కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం నాడు స్మైలైన్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న కేటీఆర్

కేటీఆర్

కేటీఆర్

తెలంగాణను పారిశ్రామిక రంగంలో అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం అన్నారు.

కేటీఆర్

కేటీఆర్

శనివారం ఆయన పలువురు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో కలిసి నగర శివార్లలో శంషాబాద్ జోన్‌లో వివిధ పరిశ్రమలకు కేటాయించిన స్ధలాలను సందర్శించారు.

కేటీఆర్

కేటీఆర్

హార్డ్‌వేర్ పార్కు పేజ్-1ను 1740 ఎకరాల్లో మెసర్స్ స్ట్రేటిజిక్ జెటి హోల్డింగ్స్ చేపట్టింది. ఈ పార్కులో ఉద్యోగావకాశాలు, రవాణా, మౌలికసదుపాయాల గురించి సంస్ధ యాజమాన్యం, ఉన్నతాధికారులతో సమీక్షించారు.

కేటీఆర్

కేటీఆర్

అలాగే గతంలో బ్రహ్మణి ఇన్‌ఫ్రాటెక్‌కు కేటాయించిన 250 ఎకరాల స్ధలం, మెసర్స్ ఇందూ టెక్ సంస్ధకు కేటాయించిన 250 ఎకరాల లే అవుట్‌ను ఆయన సందర్శించారు. ఈ-సిటిలో 1250 ఎకరాల లే అవుట్‌ను
ఆయన పరిశీలించారు.

English summary
Telangana State Minister KTR INAUGRATES SMILINE HOSPITAL.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X