వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎల్పీ కార్యాయంలో కేటీఆర్ .. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మద్దతు కోసం ..(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

KTR Met Bhatti Vikra Marka About To Support Deputy Speaker Election | Oneindia Telugu

హైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ బరిలోకి దిగుతున్నారు. ఆయన విజయం కోసం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. స్వయంగా సీఎల్పీ కార్యాలయానికి వచ్చారాయన. అక్కడ ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసి .. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సందర్భంగా మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన భట్టి విక్రమార్క ఈ అంశంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి చెపుతానని తెలిపినట్టు సమాచారం. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు కూడా మద్దతు తెలుపాలని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. దీనికి కేటీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేనట్టు విశ్వసనీయ సమాచారం.

ktr met bhatti vikra marka in clp office.. to support deputy speaker election
English summary
trs working president ktr go to clp office, and met clp leader bhatti vikrama. he urged bhatti for deputy speaker election. this issue discuss pcc chief uttam and i will tell you says bhatti .. and also 1 mlc election seat surrort to congress party bhatti also urged ktr
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X