హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అద్భుతం: అంతర్జాతీయ నృత్య సమ్మేళనం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనానికి వేదికైన నగరంలోని గచ్చిబౌలి స్టేడియం నృత్య కళాకారులతో కళకళలాడింది. నాల్గవ కూచిపూడి నాట్య సమ్మేళనానికి 22 దేశాలనుంచి 8500 మంది నృత్య కళాకారులు, నాట్యాచార్యులు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కూచిపూడి గ్రామ కులదేవతలైన బాలత్రిపుర సుందరి, రామలింగేశ్వర స్వామి చిత్రపటాలతో శోభాయాత్ర ప్రారంభించారు.

ఆ తర్వాత ధ్వజారోహణం, గురువందనం జరిగింది. పసుమర్తి రామలింగశాస్ర్తీ శిష్య బృందం శశిరేఖ పరిణయం యక్షగానాన్ని ప్రదర్శించారు. యామినిరెడ్డి బృందం నృత్య ప్రదర్శన అమెరికాకు చెందిన జ్యోతి చింతలపూడి అనామషక్, ఎలినా తరపోవా (రష్యా) వాగ్గేయకారుల మనోభిరాముడు శ్రీరాముడు ప్రదర్శించారు. విశాఖకు చెందిన బాలకొండలరావు నేతృత్వంలో శిష్య బృందం ఆలోకయే శ్రీ బాలకృష్ణం అంటూ తరంగం ప్రదర్శించిన నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది.

బెంగుళూరు కళాకారులు సరస్వతీ రజతేష్ ఆధ్వర్యంలో దశోహం, ప్రతిభా రాజ్‌గౌడ్ బృందం అలరులు కురియగ, వెంపటి శ్రావణి బృందం లక్ష్మీబాయి (అమెరికా) పసుమర్తి మృత్యుంజయ శర్మ కూచిపూడి బృందాలు ప్రదర్శించిన ఆయా అంశాలు అలరించాయి.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనానికి వేదికైన నగరంలోని గచ్చిబౌలి స్టేడియం నృత్య కళాకారులతో కళకళలాడింది.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

నాల్గవ కూచిపూడి నాట్య సమ్మేళనానికి 22 దేశాలనుంచి 8500 మంది నృత్య కళాకారులు, నాట్యాచార్యులు హాజరయ్యారు.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

శుక్రవారం ఉదయం 8 గంటలకు కూచిపూడి గ్రామ కులదేవతలైన బాలత్రిపుర సుందరి, రామలింగేశ్వర స్వామి చిత్రపటాలతో శోభాయాత్ర ప్రారంభించారు.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

ఆ తర్వాత ధ్వజారోహణం, గురువందనం జరిగింది. పసుమర్తి రామలింగశాస్ర్తీ శిష్య బృందం శశిరేఖ పరిణయం యక్షగానాన్ని ప్రదర్శించారు.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనానికి వేదికైన నగరంలోని గచ్చిబౌలి స్టేడియం నృత్య కళాకారులతో కళకళలాడింది.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

యామినిరెడ్డి బృందం నృత్య ప్రదర్శన అమెరికాకు చెందిన జ్యోతి చింతలపూడి అనామషక్, ఎలినా తరపోవా (రష్యా) వాగ్గేయకారుల మనోభిరాముడు శ్రీరాముడు ప్రదర్శించారు.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

విశాఖకు చెందిన బాలకొండలరావు నేతృత్వంలో శిష్య బృందం ఆలోకయే శ్రీ బాలకృష్ణం అంటూ తరంగం ప్రదర్శించిన నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

శుక్రవారం ఉదయం 8 గంటలకు కూచిపూడి గ్రామ కులదేవతలైన బాలత్రిపుర సుందరి, రామలింగేశ్వర స్వామి చిత్రపటాలతో శోభాయాత్ర ప్రారంభించారు.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

యామినిరెడ్డి బృందం నృత్య ప్రదర్శన అమెరికాకు చెందిన జ్యోతి చింతలపూడి అనామషక్, ఎలినా తరపోవా (రష్యా) వాగ్గేయకారుల మనోభిరాముడు శ్రీరాముడు ప్రదర్శించారు.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

విశాఖకు చెందిన బాలకొండలరావు నేతృత్వంలో శిష్య బృందం ఆలోకయే శ్రీ బాలకృష్ణం అంటూ తరంగం ప్రదర్శించిన నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

బెంగుళూరు కళాకారులు సరస్వతీ రజతేష్ ఆధ్వర్యంలో దశోహం, ప్రతిభా రాజ్‌గౌడ్ బృందం అలరులు కురియగ, వెంపటి శ్రావణి బృందం లక్ష్మీబాయి (అమెరికా) పసుమర్తి మృత్యుంజయ శర్మ కూచిపూడి బృందాలు ప్రదర్శించిన ఆయా అంశాలు అలరించాయి.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

కూచిపూడి కళారంగంలో ఎంతోమంది ప్రతిభ కలిగిన పురుష నర్తకులు వున్నారని, కాని వారికి సరైన ప్రోత్సాహం లేదని రచయిత, విశ్లేలషకులు సునీల్ కొఠారి ఆవేదన వ్యక్తం చేశారు.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

నర్తనం పత్రిక సంపాదకులు మాధవి పురాణం అధ్యక్షతన జరిగిన చర్చా వేదికలో ప్రసంగిస్తూ, కఠోర శ్రమ, సాధన అధ్యయనం నాట్యరంగంలో దోహద పడతాయని అన్నారు.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

త్వరలో పురుష నర్తకులను ప్రోత్సహించడానికి కార్యక్రమం రూపొందిస్తామని కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. అనంతరం భాగవతుల రామయ్య రచించిన గొల్ల కలాపం అభినయపూర్వక ప్రసంగం ద్వారా భాగవతుల సేతురాం నర్తకి పి.రమాదేవి ప్రదర్శన అద్భుతంగా సాగింది.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

నృత్య కళాకారులు గ్రూపులుగా విడిపోయి సాధన చేయడంతో కళాకారుల అడుగుల సవ్వడిలతో స్టేడియం కళగా మారిపోయింది.

English summary
Silikandhra Kuchipudi Dance Convention held at GMC Balayogi Stadium, Gachibowli, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X