హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'గ్రేటర్': బల్దియాను ఊడ్చేసిన టిఆర్ఎస్, విజయా గెలుపు, కార్తీక రెడ్డి ఓటమి, గెలిచింది వీరే..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి వెల్లడవుతున్నాయి. 150 డివిజన్లలో 827 రౌండ్లలో మొత్తం ఫలితాలు వెల్లడి కానున్నాయి. సాయంత్రం 5 గంటలకు 50 ఫలితాలు, 6 గంటలకు మరో 26 డివిజన్ల ఫలితాలు వస్తున్నాయి. రాత్రి ఎనిమిది గంటలకల్లా పూర్తి ఫలితాలు రానున్నాయి.

Live: GHMC Poll 2016 Results Minute by Minute

- అడ్డగుట్ట - విజయ కుమారి (తెరాస)

- హైదర్ నగర్ - జానకి రాం (తెరాస)
- చిలుక నగర్ - సరస్వతి (తెరాస)
- కూకట్ పల్లి - సత్యనారాయణ (తెరాస)
- మాదాపూర్ - జగదీశ్ గౌడ్ (తెరాస)
- మియాపూర్ - మేకా రమేష్ (తెరాస)
- జియాగూడ - కృష్ణ (తెరాస)
- తార్నాక - సరస్వతి (తెరాస)
- సోమాజిగూడ - విజయలక్ష్మి (తెరాస)
- ఖైరతాబాద్ - విజయా రెడ్డి గెలుపు (తెరాస)
- గోల్నాక - పద్మ (తెరాస)
- హిమాయత్ నగర్ - హేమలత (తెరాస)
- గుడిమల్కాపూర్ - బంగారు ప్రకాశ్ (తెరాస)
- గాజుల రామారం - శేషగిరి (తెరాస)
- బోరబండ - ఫసియుద్దీన్ (తెరాస)
- నేరేడు మెట్ల - (తెరాస)
- తూర్పు ఆనంద్ బాగ్ - (తెరాస)
- చిలుకా నగర్ - సరస్వతి (తెరాస)
- అల్వాల్ - విజయశాంత (తెరాస)
- గచ్చిబౌలి - సాయి బాబా (తెరాస)
- చింతల్ - రషీదా బేగం (తెరాస)
- మైలార్ దేవులపల్లి - శ్రీనివాస్ (తెరాస)
- మియాపూర్ - మేకా రమేష్ (తెరాస)
- రామాంతపూర్ - జ్యోత్స్న (తెరాస)
- నాగోల్ - చెరకు సంగీత (తెరాస)
- హయత్ నగర్ - తిరుమల్ రెడ్డి (తెరాస)
- వనస్థలిపురం - జిట్టా రాజశేఖర రెడ్డి (తెరాస)
- సైదాబాద్ - సింగిరెడ్డి స్వర్ణలత (తెరాస)
- అత్తాపూర్ - రావుల విజయ (తెరాస)
- మంగళ్ హాట్ - పరమేశ్వర సింగ్ (తెరాస)
- హిమయత్ నగర్ -హేమలత యాదవ్ (తెరాస)
- కాచిగూడ - ఎక్కాల చైతన్య కన్నా (తెరాస)
- బాగ్ అంబర్ పేట - కుచలకంటి పద్మావతి (తెరాస)
- అడిక్ మెట్ - హేమలత (తెరాస)
- ముషీరాబాద్ - భాగ్యలక్ష్మి (తెరాస)
- రాంనగర్ - శ్రీనివాస్ రెడ్డి (తెరాస)
- జగద్గిరి గుట్ట - జగన్ (తెరాస)
- రంగారెడ్డి - విజయ శేఖర్ (తెరాస)
- చింతల్ - రషీదా బేగం (తెరాస)
- మచ్చబోల్లారం - రాజ్ జితేంద్ర నాథ్ (తెరాస)
- వెంకటాపురం - సబితా కిషోర్ (తెరాస)
- మెట్టుగూడ - భార్గవి (తెరాస)
- సీతాఫల్ మండి - శ్యామల హేమ (తెరాస)
- బౌద్ద నగర్ ధనుంజయ బాయి (తెరాస)
- బన్సీలాల్ పేట - కురుమ హేమలత (తెరాస)
- రాంగోపాల్ పేట - అరుణ (తెరాస)
- బేగంపేట - ఉప్పల తరుణి (తెరాస)
- మోండా మార్కెట్ - ఆకుల రూప (తెరాస)
- నాగోల్ - చెరకు సంగీత (తెరాస)
- మంగళ్ హాట్ - పరమేశ్వరి సింగ్ (తెరాస)
- యూసుఫ్ గూడ - సంజయ్ (తెరాస)
- సోమాజిగూడ - విజయలక్ష్మి (తెరాస)
- మన్సూరాబాద్ - కొప్పుల విఠల్ రెడ్డి (తెరాస)
- భారతి నగర్ - సింధు (తెరాస)
- రామచంద్రపురం - అంజయ్య (తెరాస)
- ఆల్విన్ కాలని - వెంకటేష్ గౌడ్ (తెరాస)
- వెంకటాపురం - సబితా కిషోర్ (తెరాస)
- వెంగళరావు నగర్ - కిలారి మనోహర్ (తెరాస)
- చంపాపేట - రమణా రెడ్డి (తెరాస)
- హఫీజ్ పేట - పూజిత (తెరాస)
- సనత్ నగర్ - లక్ష్మీ బాల్ రెడ్డి (తెరాస)
- కొత్తపేట - సాగర్ (తెరాస)
- బిఎన్ రెడ్డి నగర్ - లక్ష్మీ ప్రసన్న (తెరాస)
- చైతన్యపురి - విఠల్ (తెరాస)
- గడ్డి అన్నారం - భవానీ ప్రవీణ్ (తెరాస)
- చందానగర్ - కవితా రెడ్డి (తెరాస)
- వివేకానంద నగర్ కాలనీ - లక్ష్మీబాయి (తెరాస)
- ఫతేనగర్ - సతీష్ బాబు (తెరాస)
- పాతబోయినపల్లి - నర్సింహ యాదవ్ (తెరాస)
- బాలానగర్ - నరేందర్ (తెరాస)
- లింగోజిగూడ - శ్రీనివాస్ రావు (తెరాస)
- వెంకటేశ్వర కాలనీ - కవితా రెడ్డి (తెరాస)
- జూబ్లీహిల్స్ - సూర్యనారాయణ (తెరాస)
- శేరిలింగంపల్లి - నాగ యాదవ్ (తెరాస)
- హఫీజ్ పేట - పూజిత (తెరాస)
- బాలాజీ నగర్ - కావ్యా రెడ్డి (తెరాస)
- బాలానగర్ - కందూరి నరేందర్ (తెరాస)
- హస్తినాపురం - రమావత్ పద్మ (తెరాస)
- మూసారాంబాగ్ సునరిత (తెరాస)
- గన్ ఫౌండ్రి - మమత (తెరాస)
- సనత్ నగర్ - కొలను లక్ష్మి (తెరాస)
- కొండాపూర్ - షేక్ హమీద్ (తెరాస)
- అల్లాపూర్ - సబిహా బేగం (తెరాస)
- సరూర్ నగర్ - అనితా రెడ్డి (తెరాస)
- వినాయక్ నగర్ - బద్దం పుష్పలత (తెరాస)
- ఉప్పల్ - అనలా రెడ్డి మేకల (తెరాస)
- మల్లాపూర్ - దేవందర్ రెడ్డి (తెరాస)

- గోషామహల్ - లక్ష్మణ్ సింగ్ (బిజెపి)
- ఆర్కేపురం - రాధ (బిజెపి)
- ఘన్సీ భజార్ - రేణు సోని (బిజెపి)
- బేగంబజార్ - శంకర్ యాదవ్ (బిజెపి)

- కెపిహెచ్ బి కాలనీ - మందడి శ్రీనివాస రావు (టిడిపి)

- పటాన్ చెరు - శంకర్ యాదవ్ (కాంగ్రెస్)

- షేక్ పేట - (మజ్లిస్)
- డబిల్ పురా - రియాజుల్ (మజ్లిస్)
- లలిత్ బాగ్ - అలీ షరీఫ్ (మజ్లిస్)
- రియాసత్ నగర్ - ముస్తఫా బేగం (మజ్లిస్)
- ఎర్రగడ్డలో - షాహిన్ బేగం (మజ్లిస్)
- అక్బర్ బాగ్ - మిన్ హాజుద్దీన్ (మజ్లిస్)
- శాస్త్రిపురం - మిస్బావుద్దీన్ (మజ్లిస్)
- మొఘల్ పురా - అమ్తుల్ అమీన్ (మజ్లిస్)
- నవాబ్ సాహెబ్ కుంట - షరీన్ ఖాతూన్ (మజ్లిస్)
- షాలిబండ - మహ్మద్ ముస్తఫా (మజ్లిస్)
- సులేమాన్ నగర్ - అబిదా సుల్తానా (మజ్లిస్)
- గోల్కొండ - హఫ్సినా (మజ్లిస్)
- మెహిదీపట్నం - మాజిద్ హుస్సేన్ (మజ్లిస్)
- విజయనగరం కాలనీ - సల్మా అమీన్ (మజ్లిస్)
- రెడ్ హిల్స్ - ఆయేషా ఫాతిమా (మజ్లిస్)
- మల్లేపల్లి - తారున్నం నాజ్ (మజ్లిస్)
- ఫలక్ నుమా తారాబాయి (మజ్లిస్)
- శాలిబండ - మహ్మద్ ముస్తఫా అలీ (మజ్లిస్)
- షేక్ పేట - మహ్మద్ రషీద్ ఫరీజుద్దీన్ (మజ్లిస్)
- బార్కస్ - షబానా బేగం (మజ్లిస్)
- లంగర్ హౌస్ - అమీనా బేగం (మజ్లిస్)
- చంద్రాయణగుట్ట - అబ్దుల్ వాహబ్ (మజ్లిస్)
- అహ్మద్ నగర్ - ఆయేషా రుబినా (మజ్లిస్)
- జాంబాగ్ - మోహన్ (మజ్లిస్)
- చాంద్రాయణగుట్ట - అబ్దుల్ వాహబ్ (మజ్లిస్)
- దత్తాత్రేయ నగర్ - ఎండి యూసుఫ్ (మజ్లిస్)
- కంచన్ బాగ్ - రేష్మ ఫాతిమా (మజ్లిస్)
- రెయిన్ బజార్ - అలీ ఖాన్ (మజ్లిస్)
- ఫతర్ ఘట్ - సోహిల్ (మజ్లిస్)
- చావనీ - చవాని ముర్తుజ (మజ్లిస్)
- ఉప్పుగూడ - సమీద్ బిన్ (మజ్లిస్)

- టిఆర్ఎస్ 70, టిడిపి 3, బిజెపి 3, కాంగ్రెస్ 1, మజ్లిస్ 19, ఇతరులు 1 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు.

- పలు డివిజన్లలో టిఆర్ఎస్ ముందంజలో ఉంది.
- ముంతాజ్ కాలనీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు ప్రక్రియ సాంకేతిక కారణాల వల్ల నిలిచింది.
- పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయింది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
- పురానాపూల్‌లో రీపోలింగ్ నేపథ్యంలో.. 3 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైనా తొలి ఫలితం 5 గంటలకు రానుంది. ఈసీ సూచనల మేరకు ఫలితాలు బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించలేదు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాజీ మేయర్లు, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు, నేతల వారసులు బరిలో నిలిచారు. మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి తార్నాక డివిజన్ నుంచి పోటీ చేశారు. మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ మెహిదీపట్నం డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు.

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు కే కేశవ రావు కూతురు విజయలక్ష్మి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే కూతురు లాస్య, మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి కూతురు శాంతిరెడ్డి, బిజెపి నేత బంగారు లక్ష్మణ్ మనమరాలు స్రవంతి, పిజెఆర్ కూతురు విజయా రెడ్డి, ఆలె నరేంద్ర సతీమణి లలిత, టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ బొంతు రామ్మోహన్ పోటీ చేశారు.

English summary
In all 1,333 candidates, who contested from 150 wards in Greater Hyderabad are waiting with bated breath as the counting of votes of GHMC began.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X