వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జహీరాబాద్‌ స్టేషన్‌లో లాకప్‌ డెత్‌: లాఠీ దెబ్బలే మృతికి కారణమా?

సంగారెడ్డి జిత్లా జహీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జైపాల్‌ జాదవ్‌ (28)ను ఓ బైక్‌ చోరీ కేసులో టౌన్‌ పోలీసు 4రోజు క్రితం అరెస్టు చేశారు.

|
Google Oneindia TeluguNews

జహీరాబాద్‌: సంగారెడ్డి జిత్లా జహీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జహీరాబాద్‌ నియోజవర్గం మొగుడంపల్లి మండలం సజారావుపేట తండాకు చెందిన జైపాల్‌ జాదవ్‌ (28)ను ఓ బైక్‌ చోరీ కేసులో టౌన్‌ పోలీసు నాలుగు రోజు క్రితం అరెస్టు చేశారు. స్టేషన్లఓ అతడిని విచారించగా, బుధవారం రాత్రి ఆకస్మాత్తుగా లోబిపి రావడంతో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆ తర్వాత ఇక్కడి నుంచి చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడే జైపాల్‌ మృతి చెందినట్లు పోలీసు కథనం... అయితే జైపాల్‌ మృతికి పోలీసులే కారణమంటూ కుటుంబీకు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుగా స్టేషన్లఓ బంధించి లాఠీలో కొట్టడంతోనే మృతి చెందాడని, కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసు కుట్రు పన్నునతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Lockup death in Sangareddy

విచారణ పేరుతో తమ బిడ్డను చిత్రహింసు పెట్టడంతో స్టేషన్‌లోనే మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో నాుగు రోజుగా విచారణ పేరుతో ఉంచుకోవడం చట్టవిరుద్ధమని, కేసును తప్పుదోవ పట్టించేందుకు పలోఈసు పన్నాగం పన్నుతున్నారన్నారు.

లోబిపి కారణంగానే....

చోరీ కేసులో అరెస్టయిన సజ్జారావుపేటకు చెందిన జైపాల్‌ పల్స్‌ రేటు పడిపోయి లోబిపి కారణంగానే మృతి చెందాడని డిఎస్‌పి రవి తెలిపారు. జైపాల్‌ యాదవ్‌ అలియాస్‌ జైసింగ్‌పై 2016 సెప్టెంబర్‌లో రెండు బైక్‌ చోరీ కేసు, 2017లో మరో రెడు కేసు బుక్‌చేసి రిమాండ్‌కు పంపడం జరిగిందన్నారు. ఈ నె 19, 20 తేదీల్లో బైక్‌ చోరీ కేసును బుక్‌ చేశారు. విచారణ నిమిత్తం బుధవారం మధ్యాహ్నం జైపాల్‌ను అరెస్టు చేసి రెండు బైక్‌ను రికవరీ చేశృామని చెప్పారు.

ఈ విషయం జైపాల్‌ కుటుంబీకుకు సమచారం అందించామని చెప్పారు. రాత్రి 7.30 సమయంలో ఆయన బంధువు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారని, ఆ సమయంలో జై.పాల్‌కు లోబిపి రాడంతో కింద పడిపోయాడన్నారు. వెంటనే స్టేషన్‌ సిబ్బంది కుటుంబీకుతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళగా, అక్కడ వైద్యులు పరిశీలించి లోబిపి కారణంగా పల్స్‌ పడిపోయిందని వెంటనే హైదరాబాద్‌కు తరలించాని సూచించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించే క్రమంలో సంగారెడ్డిలోని బాలాజీ ఆసుపత్రిలో మరోసారి వైద్యపరీక్షు చేయించారు. జైపాల్‌ పరిస్థితి విషమించిందని వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో పరిశీలించిన వైద్యు జైపాల్‌ మృతి చెందాడని నిర్ధారించారని డీఎస్పీ వివరించారు. జైపాల్‌ లాకప్‌ డెత్‌లో మృతి చెందాడనం అవాస్తవం అన్నారు.

అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

వరంగల్‌: వేలేరు మండం గుండ్ల సాగర్‌లో వారం రోజు క్రితం ఆదృశ్యమైన బాలిక మృతదేహం గురువారం బావిలో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుండ్ల సాగర్‌కు చెందిన టేకు క్ష్మణ్‌, కోమ దంపతు పెద్ద కుమార్తె అనూష(15) పదో తరగతి పరీక్షలో ఫెయిల్‌ అయింది. ఈ నె 15న సప్లిమెంటరీ పరీక్షు రాసేందుకు ఈమె తల్లిదండ్రును డబ్బు అడిగింది. వారు డబ్బు ఇవ్వకపోవడంతో గొడవ పెట్టుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది.

ఆమె కోసం తల్లిదండ్రు బంధువు ఇళ్లలో వెతికారు. ఫలితం లేకపోవడంతో ఈ నెల 20న వేలేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుండ్లసాగర్‌లోని వ్యవసాయ బావిలో గురువారం బాలిక మృతదేమాన్ని ఓ రైతు గుర్తించి పోలీసుకు సమాచారం అందించాడు. పోలీసు వచ్చి మృతదేహాన్ని వెలికితీశారు. బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయిన రోజే బావిలో పడి మృతిచెందినట్లుగా పోలీసు భావిస్తున్నారు. బాలిక మృతిపై గ్రామస్థు పు అనుమానాు వ్యక్తం చేస్తున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీక్ష్మి తెలిపారు.

శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే పిడి యాక్ట్‌: సీపీ సుధీర్‌బాబు

వరంగల్‌: కమిషనరేట్‌ పరిధిలో శాంతిభద్రతకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై పిడి యాక్ట్‌ను అమలు చేయడం జరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ జి. సుధీర్‌బాబు హెచ్చరించారు. దారి దోపిడీకు ప్పాడిన ఆరుగురు నిందితుపై ఉమ్మడిగా ఒకేసారి యాక్ట్‌ ఉత్తర్వును గురువారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ జారీ చేశారు. వరంగల్‌ హన్మకొండ శివారు ప్రాంతాల్లోని నిర్మానుష్య ప్రాంతా ల నుంచి ఒంటరిగా వెళ్లే మహిళను లక్ష్యంగా చేసుకొని పది దారిదోపిడీలకు, నేరాలకు పాల్పడిన వారిని హసన్‌పర్తి పోలీసు అరెస్టు చేశారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లా శంభునిపేట ప్రాంతానికి చెందిన ఎండి బియాబాని, షేక్‌ యూనుస్‌, ఎండి. సలీం(మజీద్‌), ఎండి అలీముద్దీన్‌, ఎండి ముఖ్తీఖర్‌, ఎండి యాకుబ్‌పాషాపై 1986 (యాక్ట్‌ నెం.1 ఆఫ్‌ 1086) ప్రకారం పీడి యాక్ట్‌ అమలు చేస్తూ పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వును జారీ చేశారు. పోలీస్‌ కమిషరేట్‌ ఏర్పాటు అనంతరం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు సంక్రమించిన ప్రత్యేక మెజిస్ట్రీరియల్‌ అధికారంతో ఈ పిడీ యాక్ట్‌ను అమలు చేస్తూ ఉత్తర్వును జారీ చేయడం జరిగిందన్నారు. నిందితుపై పిడి యాక్ట్‌ ఉత్తర్వు జారీ కావడంతో ఇకపై నిందితుడికి కోర్టు ద్వారా ఎలాంటి బెయిల్‌ మంజూరు చేయకపోవడంతోపాటు ఒక సంవత్సరం కాలంపాటు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. ఇకపై పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రజకు ఇబ్బందుకు గురి చేస్తున్న మహిళపై దాడులు, వేధింపులు, చోరీలు, భూకబ్జాలకు, నకిలీ విత్తనాల అమ్మకాలకు పాల్పడే వారిపై పీడి యాక్ట్‌ను అమలు చేయడం జరుగుతుందని, ఇలాంటి నేరాలకు ప్పాడిన నిందితులపై కదలికకు సంబంధిచిన సమాచారం సేకరించడంతోపాటు ఇలాంటి నిందితుపై సమాచారం ఆధారంగా పిడి యాక్ట్‌ను అము చేయబుతుందని, ఇకపై పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని చట్ట వ్యతిరేక కార్యకలాపాతో పాటు ప్రజకు ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు వారిపై పీడి యాక్ట్‌ అమలు చేయడం జరుగుతుందని పోలీస్‌ కమిషనర్‌ జి. సుధీర్‌బాబు తెలిపారు.

ఇద్దరిని బలిగొన్న భూవివాదం

రాజన్న సిరిసిల్ల: భూవివాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. చిన్నాన్నలనే అన్న కుమారులు కత్తులతో దాడిచేసి చంపిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో గురువారం చోటు చేసుకుంది. నర్సక్కపేట గ్రామానికి చెందిన కొంకటి రాజయ్య, లింగయ్య, కనుకయ్యలు అన్నదమ్ములు. రాజయ్య గతంలో మృతిచెందాడు. కాగా అతని కుమారులు అనిల్‌, అరుణ్‌లు తరచూ చిన్నాన్నలైన లింగయ్య, కనుకయ్యలకు చెందిన భూమిని తమ పేరున రిజిస్ట్రేషన్‌ చేయాలని తరచూ గొడవ పడేవారు. తాతలిచ్చిన ఆస్తిలో వాటా ఉంటుంది కానీ తమ స్వార్జితమైన భూమిలో వాటా ఉండదని వారు తేల్చిచెప్పారు. ఈనేపథ్యంలో అనిల్‌, అరుణ్‌లు గురువారం వ్యవసాయ పనులు చేస్తున్న లింగయ్య(60) కనుకయ్య(55)పై కత్తులు, గొడ్డలితో దాడిచేశారు. వారు అక్కడకక్కడే మృతిచెందారు.

English summary
Jaipal Reddy, who was held two days ago in a bike theft case and was put in Zaheerabad jail, in Sangareddy, was found dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X