వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా లోక్ సభ ఎన్నికల విజేతలు వీరే

|
Google Oneindia TeluguNews

తెలంగాణా లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ కి షాక్ తగిలింది. 17 స్థానాల్లో 16 స్థానాలు కైవసం చేసుకుంటామని గొప్పు చెప్పుకుని ప్రత్యర్ధులను తక్కువ అంచనా వేస్తే ఫలితం ఎలా వుంటుందో తెలిసొచ్చింది. సగానికి సగం స్థానాలు కోల్పోయి టీఆర్ఎస్ గట్టి దెబ్బే తింది. అన్నిటికి మించి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఓటమి టీఆర్ ఎస్ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఇక కేసీఆర్ తో నువ్వా నేనా అన్నట్టు తలపడే రేవంత్ రెడ్డి విజయం సాధించటం కూడా టీఆర్ ఎస్ శ్రేణులకు జీర్ణించుకోలేని అంశం. మొత్తానికి టీఆర్ ఎస్ పార్టీ 8 స్థానాలకు పరిమితం కాగా , బీజేపీ నాలుగు స్థానాలు , కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో విజయం సాధించి తమ ఉనికిని చాటుకున్నాయి. ఇక ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధించింది.

 కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ .. మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి విజయం కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ .. మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి విజయం

lok sabha election results 2019 full winners list trs bjp congress and more

తెలంగాణా లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు వీరే

క్రమసంఖ్య నియోజకవర్గం అభ్యర్థి పేరు పార్టీ
01 ఆదిలాబాద్ సోయం బాబు రావు బీజేపీ
02 భువనగిరి కోమటి రెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్
03 చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్
04 హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం) ఎంఐఎం
05 కరీంనగర్ బండి సంజయ్ బీజేపీ
06 ఖమ్మం నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్
07 మహబూబాబాద్ మాలోత్ కవిత టీఆర్ఎస్
08 మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్
09 మల్కాజిగిరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్
10 మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్
11 నాగర్‌కర్నూల్ పి.రాములు టీఆర్ఎస్
12 నల్లగొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్
13 నిజామాబాద్ ధర్మపురి అరవింద్ బీజేపీ
14 పెద్దపల్లి వెంకటేశ్ నేతకాని టీఆర్ఎస్
15 సికింద్రాబాద్ కిషన్ రెడ్డి బీజేపీ
16 వరంగల్ పసునూరి దయాకర్ టీఆర్ఎస్
17 జహీరాబాద్ బీబీ పాటిల్ టీఆర్ఎస్
English summary
Lok Sabha Election Results 2019: Check the Complete list of all winning candidates from TRS, Congress, BJP & More in Lok Sabha elections. Also Find party wise results of Lok Sabha elections 2019 here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X