రావయ్య అందగాడా!: రోహిత్‌కు గవర్నర్ ఆత్మీయ స్వాగతం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్‌వాల్ బుధవారం మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముంబైలోని రాజ్ భవన్‌కు వచ్చిన రోహిత్‌కు గవర్నర్ ఆత్మీయ స్వాగతం పలికి సన్మానించారు.

మిస్టర్ వరల్డ్‌గా హైదరాబాదీ: చరిత్ర సృష్టించిన రోహిత్
అనంతరం రాజ్ భవన్‌లో రోహిత్‌తో కాసేపు ముచ్చటించారు. మిస్టర్ వరల్డ్‌గా చరిత్ర సృష్టించినందుకు రోహిత్‌ను ఆయన అభినందించారు. వివరాల్లోకి వెళితే.. జులై 19న ఇంగ్లాండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో జరిగిన మిస్ వరల్డ్ ఫైనల్స్‌‌లో మిస్టర్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌ను గెలిచిన తొలి భారతీయుడిగా రోహిత్ చరిత్ర సృష్టించాడు.

మిస్టర్ వరల్డ్ టైటిల్‌తో పాటు రోహిత్ 50 వేల డాలర్ల (దాదాపు రూ.35 లక్షలు)ను ప్రైజ్‌మనీగా బహుమతిగా అందుకున్నాడు. మార్వాడీ కుటుంబానికి చెందిన రోహిత్ పుట్టంది, పెరిగింది చదివింది అంతా హైదరాబాద్‌లోనే కావడం విశేషం. మోడలింగ్ రంగంలోకి ప్రవేశించక ముందు స్పెస్ జెట్ ఎయిర్ లైన్స్, డెల్ ఇంటర్నేషనల్‌లో రోహిత్ పనిచేశాడు.

బిందాస్ ఛానల్‌లో 'యే హై ఆషికీ' ఎపిసోడ్‌లో కూడా నటించాడు. దీంతో పాటు బీ ఛానెల్‌లో ప్రసారమవుతున్న 'మిలియన్ డాలర్ గర్ల్' సీరియల్‌లో ముఖ్యమైన పాత్రను పోషించాడు. గతేడాది ముంబైలో ప్రోవోగ్ పర్సనల్ కేర్ నిర్వహించిన పోటీల్లో రోహిత్ ఖండేల్‌వాల్ 'మిస్టర్ ఇండియా-2015' టైటిల్ గెలుచుకున్నాడు.

 మహారాష్ట్ర గవర్నర్‌తో మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్‌వాల్
  
మిస్టర్ వరల్డ్ రోహిత్‌ను సన్మానించిన మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు

English summary
Maharastra governor C Vidyasagar Rao greets Mr World 2016 in Rajbhavan.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి