వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ బడ్జెట్ కేటాయింపులివే: వ్యవసాయం-సంక్షేమం: దూసుకుపోతున్నామన్న ఈటెల

|
Google Oneindia TeluguNews

Recommended Video

    Telangana Budget 2018 : Reactions తెలంగాణ బడ్జెట్ విజయవంతమే

    హైదరాబాద్: తెలంగాణ బట్జెట్ 2018ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గురువారం ఉదయం 11గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈటెల బడ్జెట్ ప్రవేశ పెట్టడం వరుసగా ఇది ఐదవ సారి కాగా, టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో ఇదే చివరి బడ్జెట్. కాగా, శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ ప్రవేశపెట్టారు.

    -మొత్తం బడ్జెట్‌.. రూ.1,74,453కోట్లు

    - రెవెన్యూ వ్యయం.. రూ.1,25,454 కోట్లు

    - రెవెన్యూ మిగులు రూ.5,520కోట్లు

    - ద్రవ్యలోటు అంచనా.. రూ.29,077కోట్లు

    - జీడీపీలో ద్రవ్య లోటు 3.45శాతం

    - రాష్ట్ర ఆదాయం రూ.73,751కోట్లు

    - కేంద్రం వాటా రూ.29,041కోట్లు

     meta; telangana budget 2018 live: Etela introduce budget in assembly

    గురువారం సభలో ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. స్థిరమైన ఆర్థికవృద్ధితో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్న తెలంగాణ ఈసారి కూడా 19 శా తం వృద్ధిరేటును సాధించి ఆర్థికప్రగతిలో దూసుకుపోతోంది. గత ఏడాది మార్చిలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ మొత్తం రూ.1,49,646 కోట్లు. ఈసారి రెవెన్యూ రాబడులు 19 శాతం మేర పెరిగాయి.

    Newest First Oldest First
    3:42 PM, 15 Mar

    ప్రగతి పద్దు రూ. 1,04,757 కోట్లు, జీఎస్డీపీలో మొత్తం అప్పులు 21.39 శాతం
    12:27 PM, 15 Mar

    2018-19 నాటికి మొత్తం అప్పులు: రూ. 1,80,238 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1,51,133 కోట్లు
    12:23 PM, 15 Mar

    2017-18 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాలు: మొత్తం ఖర్చు రూ. 1,42,506 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ. 1,06,603 కోట్లు, మూలధన వ్యయం రూ. 25,447 కోట్లు, జీఎస్టీ వల్ల ఆదాయ పెరుగుదల గత ఆర్థిక సంవత్సరం కంటే స్వల్పంగా తగ్గింది.
    12:17 PM, 15 Mar

    సాంకేతిక విద్యా శాఖకు రూ. 95 కోట్లు, వీ-హబ్ కు రూ. 15 కోట్లు, కొత్త కలెక్టరేట్‌లు, పోలీసు కార్యాలయాలకు రూ. 500 కోట్లు
    12:17 PM, 15 Mar

    సాంకేతిక విద్యా శాఖకు రూ. 95 కోట్లు, వీ-హబ్ కు రూ. 15 కోట్లు, కొత్త కలెక్టరేట్‌లు, పోలీసు కార్యాలయాలకు రూ. 500 కోట్లు
    12:17 PM, 15 Mar

    పాఠశాల విద్యకు రూ. 10,830 కోట్లు, ఉన్నత విద్యారంగానికి రూ. 2,448 కోట్లు
    12:16 PM, 15 Mar

    గురులకు పాఠశాలలకు రూ. 2,823 కోట్లు, మైనార్టీ గురుకులాలకు రూ. 735 కోట్లు, ఎస్సీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు రూ. 1,221 కోట్లు, ఎస్టీ రెసిడెన్షియల్ సంస్థలకు రూ. 401 కోట్లు, బీసీ రెసిడెన్షియల్ సంస్థలకు రూ. 296 కోట్లు
    12:12 PM, 15 Mar

    ఆరోగ్య లక్ష్మీ పథకానికి రూ. 298 కోట్లు, కోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం రూ. 109 కోట్లు
    12:12 PM, 15 Mar

    జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 75 కోట్లు, న్యాయవాదుల సంక్షేమానికి రూ. 100 కోట్లు , బ్రహ్మణుల సంక్షేమానికి రూ. 100 కోట్లు
    12:06 PM, 15 Mar

    ఇప్పటి వరకు 83,048 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు, ఇప్పటి వరకు 27,588 ఉద్యోగ నియామకాలు పూర్తి.
    12:05 PM, 15 Mar

    వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు, భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు, బాసర, ధర్మపురి ఆలయాల అభివృద్ధికి రూ. 50 కోట్ల చొప్పున కేటాయింపు, హోంశాఖకు రూ. 5,790 కోట్లు
    12:05 PM, 15 Mar

    వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు, భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు, బాసర, ధర్మపురి ఆలయాల అభివృద్ధికి రూ. 50 కోట్ల చొప్పున కేటాయింపు, హోంశాఖకు రూ. 5,790 కోట్లు
    12:03 PM, 15 Mar

    వరంగల్‌కు రూ. 300 కోట్లు, మిగతా కార్పొరేషన్లకు రూ. 400 కోట్లు, సాంస్కృతిక శాఖకు రూ. 58 కోట్లు, యాదాద్రి అభివృద్ధికి రూ. 250 కోట్లు, ఆలయాల గుడ్ ఫండ్ కింద రూ.50కోట్ల కేటాయింపు
    12:02 PM, 15 Mar

    ఆర్ అండ్ బీకి రూ. 5,575 కోట్లు, -విద్యుత్ రంగానికి రూ. 5,650 కోట్లు, -చేనేత జౌళి రంగానికి రూ. 1200 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ. 1,286 కోట్లు, పురపాలక శాఖకు రూ. 7,251 కోట్లు
    11:44 AM, 15 Mar

    మైనార్టీల సంక్షేమానికి రూ. 2వేల కోట్లు, విద్యాశాఖకు రూ. 10,830 కోట్లు, గురుకులాలకు రూ. 2,823 కోట్లు, మిషన్ భగీరథకు రూ. 1,081 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,563 కోట్లు
    11:40 AM, 15 Mar

    ఎస్సీ ప్రగతి నిధికి రూ. 16,453 కోట్ల ప్రత్యేక నిధి, ఎస్టీ ప్రగతి నిధికి రూ. 9,693 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి రూ. 12,709 కోట్లు
    11:40 AM, 15 Mar

    దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీకి రూ. 1469 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ. 8,063 కోట్లు, బీసీల సంక్షేమానికి రూ. 5,920 కోట్లు
    11:38 AM, 15 Mar

    గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 1500 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు
    11:38 AM, 15 Mar

    నీటిపారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు, -పంటల పెట్టుబడి మద్దతు పథకానికి రూ. 12 వేల కోట్లు, -రైతు బీమా పథకానికి రూ. 500 కోట్లు, బిందు తుంపర సేద్యం రూ. 127 కోట్లు, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త పంచాయతీరాజ్ బిల్లు.
    11:35 AM, 15 Mar

    ఐటీ శాఖకు రూ. 289కోట్లు వైద్య ఆరోగ్య శాఖకు రూ.7,375కోట్లు
    11:35 AM, 15 Mar

    డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రూ.2,643కోట్లు, మహిళా సంక్షేమం కోసం రూ.1799కోట్లు
    11:35 AM, 15 Mar

    బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.100 కోట్లు, ఎంబీసీ సంక్షేమం కోసం రూ. 1000కోట్లు, గర్భిణీల సంక్షేమం కోసం రూ. 561కోట్లు
    11:34 AM, 15 Mar

    వ్యవసాయ యంత్రీకరణ కోసం రూ.522కోట్లు భూ రికార్డుల ప్రక్షాళన.. ధరణి వెబ్‌సైట్ ప్రారంభం. రైతులకు రూ.5లక్షల బీమా. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మీ పథకాల కోసం రూ.1,450కోట్లు.
    11:29 AM, 15 Mar

    రైతులకు రూ.5లక్షల బీమా. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మీ పథకాల కోసం రూ.1,450కోట్లు.
    11:21 AM, 15 Mar

    -జీడీపీ ద్రవ్య లోటు 3.45 శాతం
    11:21 AM, 15 Mar

    రెండు పంటలకు కలిపి రూ.8వేలు. రైతుల పెట్టుబడి కోసం రూ.12వేల కోట్ల కేటాయింపు.
    11:21 AM, 15 Mar

    రెవెన్యూ వ్యయం రూ. 1,25,454 కోట్లు. రాష్ట్ర ఆదాయం రూ. 73,751 కోట్లు. కేంద్ర వాటా రూ. 29,041 కోట్లు. రెవెన్యూ మిగులు అంచనా రూ. 5,520 కోట్లు. ద్రవ్య లోటు అంచనా రూ. 29,077 కోట్లు.
    11:20 AM, 15 Mar

    మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ. 1,74,453కోట్లు.
    11:15 AM, 15 Mar

    స్థూల ఉత్పత్తిలో గణనీయమైన ఉత్పత్తి సాధించాం. ఈ ఏడాది రాష్ట్ర జీడీపీ 10.4శాతం ఉంటుందని అంచనా. రాష్ట్ర తలసరి ఆదాయం ఏటికేడు మెరుగుపడుతోంది-ఈటెల
    11:15 AM, 15 Mar

    సీఎం కేసీఆర్ వినూత్న పథకాలు ప్రారంభించి రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిలో పెట్టారు. ఈ నాలుగేళ్ల ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లు అధిగమించాం-ఈటెల
    READ MORE

    English summary
    Telangana Finance minister Etela Rajender on Thursday introduced 2018 budget in assembly.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X