వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అభినందనీయం: అనాథాశ్రమంలో మిస్‌ ఇండియా

కాజీపేట పట్టణంలో మిస్‌ ఇండియా, మిస్‌ ఏసియా రష్మీ ఠాకూర్‌సందడి చేశారు. బాలాజీనగర్‌లోని అమ్మ అనాథ వృద్ధాశ్రమాన్ని ఆమె మంగళవారం సందర్శించారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: కాజీపేట పట్టణంలో మిస్‌ ఇండియా, మిస్‌ ఏసియా రష్మీ ఠాకూర్‌సందడి చేశారు. బాలాజీనగర్‌లోని అమ్మ అనాథ వృద్ధాశ్రమాన్ని ఆమె మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకురాు శ్రీదేవితో కలిసి ఆశ్రమంలోని వృద్ధుతో కొద్దిసేపు ముచ్చటించి వారి క్షేమసమాచారాను అడిగి తొసుకున్నారు.

ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాకు, వారి బృందం చిత్రీకరించిన 25 నిమిషా నిడివితో కూడిన షార్ట్‌ ఫిల్మ్‌ సీడీని రష్మీ ఠాకూర్‌ ఆవిష్కరించారు. విద్యార్థి దశలో నేర్చుకోవాల్సిన క్షణాకు సంబంధించిన సమాచార పత్రికను కూడా విడుద చేశారు.

 Miss India in old age home at Warangal

అనంతరం రష్మీఠాకూర్‌ మాట్లాడుతూ... సేవా దృక్పథంతో ఆశ్రమాన్ని నిర్వహిస్తుండడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ బృందం పి. రవికిషోర్‌, డేవిడ్‌, రాజ్‌కుమార్‌, నర్సింహరాము, హన్మకొండ యన్స్‌క్లబ్‌ మహిళా విభాగం ప్రతినిధి కాసు వాణి, క్ష్మి, అరుణారెడ్డి, జయశ్రీ, విజయక్ష్మి, రజిత, వరంగల్‌ వర్ధన్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకు కత్తు క్ష్మి, రవీందర్‌ తదితయి పాల్గొన్నారు.

English summary
Miss India Rashmi Thakoor visited Old age orphans home at Kazipet in Warangal of Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X