వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంగీతను ఇంట్లో ఉండనివ్వాలి, నెలకు రూ.20వేలు ఇవ్వాలి: మియాపూర్ కోర్టు తీర్పు

|
Google Oneindia TeluguNews

Recommended Video

సంగీతను ఇంట్లో ఉండనివ్వాలి : కోర్టు తీర్పు

హైదరాబాద్: గత యాభై రోజులకు పైగా బోడుప్పల్‌లోని భర్త ఇంటి ఎదుట సంగీత దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. ఆమె భర్త, అత్తమామలు గురువారం మియాపూర్ ప్యామిలీ కోర్టుకు హాజరయ్యారు.

పత్తాలేకుండా పోయిన ఎంపీ మల్లారెడ్డి: ఉప్పల్ సంగీత అనూహ్య నిర్ణయంపత్తాలేకుండా పోయిన ఎంపీ మల్లారెడ్డి: ఉప్పల్ సంగీత అనూహ్య నిర్ణయం

సంగీత తన అత్తింటి వారిపై గతంలో కేసు పెట్టింది. తనపై వేధింపులు నిర్వహణ ఖర్చుల కోరుతూ కేసు పెట్టారు. దీనిపై మియాపూర్ కోర్టు తీర్పు చెప్పింది.

Miyapur court judgement in Sangeetha case issue

సంగీతను ఇంట్లోనే ఉండేందుకు అనుమతివ్వాలని మియాపూర్ కోర్టు భర్త శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించింది. అలాగే ఆమెకు నెలకు రూ.20వేలు నిర్వహణ ఖర్చు ఇవ్వాలని ఆదేశించింది.

English summary
Miyapur court judgement in Sangeetha case issue. Sangeetha Husband, suspended Telangana Rastra Samithi (TRS) leader Srinivas Reddy attended before court on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X