వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేసీఆర్‌కు నాగార్జున ఆహ్వానం
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. తన కుమారుడు అఖిల్ వివాహ నిశ్చితార్థ వేడుకకు రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించారు. హైదరాబాద్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్‌తో అఖిల్‌కు డిసెంబర్ 9న నిశ్చితార్థం జరగనున్న సంగతి తెలిసిందే. అలాగే కేంద్రమంత్రి దత్తాత్రేయ కూడా కేసీఆర్‌ను కలిశారు. తన కుమార్తె వివాహ వేడుకకు రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.